భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
== బ్రిటీష్ ఇండియా మరియు ప్రిన్స్ లీ స్టేట్స్ ==
బ్రిటీష్ రాజ్ నాటి భారతదేశం రెండు రకాల భూభాగాలతో కూడివుండేది: బ్రిటీష్ ఇండియా మరియు స్థానిక రాజ్యాలు (లేదా ప్రిన్స్ లీ స్టేట్స్).<ref name="WDL">{{cite web|title = India|url = http://www.wdl.org/en/item/388/|publisher = World Digital Library|accessdate = 24 January 2013}}</ref> దానిని వ్యాఖ్యానించే 1889 నాటి చట్టంలో బ్రిటీష్ పార్లమెంటి కింది నిర్వచనాలను స్వీకరించింది:
# "బ్రిటీష్ ఇండియా" అనే పదానికి అర్థం రాణి గారి రాజ్యంలో [[బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్|భారతదేశపు గవర్నర్ జనరల్]] లేదా అతని కింది అధికారి ద్వారా పరిపాలింపబడే ప్రాంతాలు, ప్రదేశాలు.
# ఇండియా అనే పదానికి అర్థం స్థానిక ప్రభువు లేదా నాయకుని అధీనంలో వుండి రాణి గారి పాలనను [[బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్|గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా]] లేదా అతని కింది అధికారి ద్వారా పరిపాలింపబడే ప్రాంతాలు ప్రదేశాలు.<ref name="Interpretation Act 1889" />
 
సాధారణంగా, బ్రిటీష్ ఇండియా అనే పదం బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో 1600 నుంచి 1858 వరకూ కొనసాగిన ప్రాంతాలను కూడా సూచించేందుకు వాడుతూంటారు (ఇంకా వాడుతూన్నారు).<ref>'''1.'''</ref> భారతదేశంలో బ్రిటీషర్లు (వారి పాలన) అన్నదాన్ని సూచించేందుకు సాధారణంగా ఆ పదం వాడుకలో వుంది.<ref>Imperial Gazetteer of India vol.</ref>