క్షణం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

లింకులు
విడుదల
పంక్తి 19:
| gross = {{INRConvert|5|c}}(17 days)
}}
'''క్షణం''' 2016 లో [[రవికాంత్ పేరేపు]] దర్శకత్వంలో విడుదలైన క్రైం థ్రిల్లర్ సినిమా.<ref name=thehindu>{{cite web|last1=దుండూ|first1=సంగీతా దేవి|title=ది హిందూ వెబ్ సైటులో క్షణం సినిమా సమీక్ష|url=http://www.thehindu.com/features/cinema/kshanam-review-a-well-made-thriller/article8285176.ece|website=thehindu.com|publisher=ది హిందూ|accessdate=20 November 2016}}</ref> ఇందులో అడివి శేష్, అదా శర్మ ప్రధాన పాత్రలు పోషించాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చాడు. ఫిబ్రవరి 26, 2016న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలనందుకుని చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించింది.
 
== కథ ==
పంక్తి 40:
* [[సత్యం రాజేష్]]
* [[రవి వర్మ (నటుడు)|రవి వర్మ]]
 
== విడుదల మరియు ఆదరణ ==
''ఈ సినిమా పోస్టరు ఫిబ్రవరి 10, 2016 న విడుదలై ప్రేక్షుకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఫిబ్రరి 26, 2016 న విడుదలై విమర్శకుల నుంచి మంచి ప్రశంసలనందుకుంది.''<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/I-am-glad-Kshanam-broke-all-Tollywood-stereotypes-Adah-Sharma/articleshow/51225662.cms I am glad Kshanam broke all Tollywood stereotypes: Adah Sharma]</ref><ref>[http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Im-kicked-about-the-kudos-Kshanam-got-Adivi-Sesh/articleshow/51241268.cms I’m kicked about the kudos Kshanam got: Adivi Sesh]</ref> ఐడిల్ బ్రెయిన్ ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వగా<ref>{{cite web|url=http://www.idlebrain.com/movie/archive/kshanam.html|title=Kshanam review by jeevi - Telugu cinema review - Adivi Sesh, Adah Sharma & Anasuya Bharadwaj|publisher=}}</ref> ది హిందూ దినపత్రిక 4 స్టార్లు ఇచ్చింది.<ref>{{cite web|url=http://www.thehindu.com/features/cinema/kshanam-review-a-well-made-thriller/article8285176.ece|title=Kshanam review: A well made thriller|author=Sangeetha Devi Dundoo|work=The Hindu}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/క్షణం_(సినిమా)" నుండి వెలికితీశారు