అన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల [[కుటుంబము]]లోని సంతానంలో (అన్నతమ్ములు, అన్నచెల్లెల్లు) పెద్ద పురుషుడిని అన్న (Elder Brother) అంటారు.
 
చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపఇ ఆధారపడి ఉంటుంది.
 
 
[[en:Brother]]
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/అన్న" నుండి వెలికితీశారు