చెల్లెలు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{మొలక}} ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల కుటుంబములోని సంతానం...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల [[కుటుంబము]]లోని సంతానంలో (అన్నాచెల్లెలు, అక్కాచెల్లెలు) చిన్న స్త్రీని చెల్లెలు (Younger Sister) అంటారు.
 
చాలా సంఘాలలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం మరియు బయటి కుటుంబాలతో వారి సంబంధాలపడి ఆధారపడి ఉంటుంది.
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
 
[[en:Sister]]
"https://te.wikipedia.org/wiki/చెల్లెలు" నుండి వెలికితీశారు