సూటు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కి → కి (2), తో → తో (2), ఉన్నవి. → ఉన్నాయి., పోయిన using AWB
→‎సూట్లు ధరించిన భారతీయులు: సూటు ధరించినపుడు పాటించవలసిన నియమాలు
పంక్తి 88:
File:Jawaharlal Nehru at Harrow at 15.jpg|1905 లో ఇంగ్లండుకి చెందిన హ్యారో స్కూలులో చదువుతున్న పదిహేనేళ్ళ [[నెహ్రూ]] ధరించిన సూటు
</gallery>
 
 
== సూటు ధరించినపుడు పాటించవలసిన నియమాలు ==
* నిలబడి ఉన్నపుడు కోటు యొక్క ల్యాపెల్ వద్ద షర్టు యొక్క కాలరు పావు ఇంచి కనబడుతూ ఉండాలి. (కూర్చొన్నపుడు కోటు పైకి వెళుతుంది కాబట్టి, షర్టు కాలరు అసలు కనబడకుండా పోయే అవకాశం ఉన్నది కాబట్టి.) <ref name="వికీ హౌ">{{cite web|url=http://www.wikihow.com/Wear-a-Suit|accessdate=21 November 2016}}</ref>
* కోటు యొక్క చేతులు షర్టు యొక్క చేతులు అర ఇంచి కనబడేంత పొడవు ఉండాలి
* కోటు యొక్క క్రింది బొత్తాము ఎప్పుడూ వదిలివేయాలి. కూర్చొన్నపుడు పై బొత్తాము కూడా తీసివేయాలి. లేకపోతే కోటు పైకి ఎగదోయబడుతుంది.
* గజ్జల వద్ద ప్యాంటు మరీ వదులుగానో లేదా మరీ బిగుతుగానో ఉండరాదు
* బూట్ల వద్ద ప్యాంటు ఒక మడత కన్నా ఎక్కువ పడరాదు
* టై యొక్క చివరిభాగం సరిగ్గా బెల్టు యొక్క బకిల్ కంటే కొద్దిగా క్రిందకు వ్రేలాడాలి. (బెల్టు బకిల్ క్రిందకు పోరాదు)
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/సూటు" నుండి వెలికితీశారు