సూటు: కూర్పుల మధ్య తేడాలు

→‎సూట్లు ధరించిన భారతీయులు: సూటు ధరించినపుడు పాటించవలసిన నియమాలు
పంక్తి 96:
* గజ్జల వద్ద ప్యాంటు మరీ వదులుగానో లేదా మరీ బిగుతుగానో ఉండరాదు
* బూట్ల వద్ద ప్యాంటు ఒక మడత కన్నా ఎక్కువ పడరాదు
* టై రంగు, షర్టు రంగుకు నప్పేలా ఉండాలి<ref>{{cite web|url=http://www.lifehack.org/articles/lifestyle/the-ultimate-suit-wearing-cheat-sheet-every-man-needs.html|accessdate=21 November 2016|ref=లైఫ్ హ్యాక్}}</ref>
* టై యొక్క చివరిభాగం సరిగ్గా బెల్టు యొక్క బకిల్ కంటే కొద్దిగా క్రిందకు వ్రేలాడాలి. (బెల్టు బకిల్ క్రిందకు పోరాదు)
* టై మరియు కోటు ల్యాపెల్ ల వెడల్పు ఒకటే అయి ఉండాలి
* పాకెట్ స్క్వేర్ గనుక ఉపయోగిస్తే, అది టై డిజైనుకు, తయారీకి విరుద్ధమైనది గా ఉండాలి
* నల్లని సూట్లు కేవలం అంత్యక్రియలకు మాత్రమే ధరించాలి
* బెల్టు, బూట్ల రంగు ఒకటే అయి ఉండాలి
 
==సూచికలు==
"https://te.wikipedia.org/wiki/సూటు" నుండి వెలికితీశారు