రైల్వే కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లో → లో , కూడ → కూడా , ఆస్థులు → ఆస్తులు (2), చ using AWB
పంక్తి 25:
 
==దేవాలయాలు==
#===గుండాలకోన క్షేత్రం;-===
మండలంలోని గుండాలకోన క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. భక్తుల సౌకర్యంకోసం వై.కోట నుండి ప్రత్యేకంగా బస్సులు నడుపుతారు. [2]
===శ్రీ భుజంగేశ్వరస్వామివారి ఆలయం===
#శ్రీ భుజంగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ అలయానికి, కోడూరు పరిధిలో రు. 20 కోట్ల విలువ చేసే ఆస్తులున్నవి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి అప్పట్లో పెద్దలు భూరి విరాళాలిచ్చారు. ఎస్.వి.జూనియర్ కలాశాల వద్ద 1.7 ఎకరాలు, పాతబస్సుస్టాండు వద్ద 4.5 సెంట్లు, పాతబజారువీధిలో ఒక ఇల్లు, మార్కెట్ వీధిలో 16 గదులు, ఇవి అన్నీ శివునికి చెందిన ఆస్తులు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి (ఉగాది ముందురోజు) రోజున సాయంత్రం, పార్వతీసమేత పరమేశ్వరుడు, చంద్రప్రభ వాహనంపై పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చును. ఈ కార్యక్రమం కోసం ఆలయకమిటీవారు పుష్పరథం ఏర్పాటుచేసెదరు. ఆదిదంపతులకు గ్రామస్థులు, నీరాజనాలు సమర్పించెదరు. [3] & [8]
#శ్రీ బలిజ గంగమ్మ అమ్మవారి ఆలయం:- పట్టణ పరిధిలోని బలిజవీధిలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జాతర, 2014,మే-22, గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. జిల్లా నుండి భక్తులు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. [5]
 
#శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయం:- కోడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో వెలసిన గంగమ్మ తల్లి ఆలయంలో, 2014, జూన్-19, గురువారం నాడు, అమ్మవారి జాతర విభవంగా నిర్వహించారు. స్థానికులు వేకువఝామునుండియే, గంగమ్మ తల్లికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి జీవాలను బలి ఇచ్చారు. గ్రామంలో ప్రతి ఇంటా, బందువులు విచ్చేయడంతో, గ్రామంలో సందడి వాతావరణం నెలకొన్నది. [7]
ఈ ఆలయంలో 2016,నవంబరు-21వ తేదీ కార్తీకసోమవారంనాడు, ఉదయాత్పూర్వం, 4-50 - 5-50 గంటల మధ్య, నూతనంగా నిర్మించిన ఒక ప్రత్యేక మండపంలో, శ్రీ దాంపత్య దక్షిణామూర్తిస్వామివారి విగ్రహ ఆవిష్కరణ నిర్వహించెదరు. []
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- కోడూరులోని లాలాపేటలో వెలసిన ఈ ఆలయంలో, 2014,మే-24 నుండి 26 వరకు, కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. ఆలయం పురాతనమైనది కావడంతో మరమ్మత్తులు చేసి పూర్వ వైభవం తీసికొని రావడానికి కృషి చేస్తున్నారు. [6]
===శ్రీ బలిజ గంగమ్మ అమ్మవారి ఆలయం===
#శ్రీ బలిజ గంగమ్మ అమ్మవారి ఆలయం:- పట్టణ పరిధిలోని బలిజవీధిలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జాతర, 2014,మే-22, గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. జిల్లా నుండి భక్తులు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. [5]
===శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయం===
#శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయం:- కోడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో వెలసిన గంగమ్మ తల్లి ఆలయంలో, 2014, జూన్-19, గురువారం నాడు, అమ్మవారి జాతర విభవంగా నిర్వహించారు. స్థానికులు వేకువఝామునుండియే, గంగమ్మ తల్లికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి జీవాలను బలి ఇచ్చారు. గ్రామంలో ప్రతి ఇంటా, బందువులు విచ్చేయడంతో, గ్రామంలో సందడి వాతావరణం నెలకొన్నది. [7]
===శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం===
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- కోడూరులోని లాలాపేటలో వెలసిన ఈ ఆలయంలో, 2014,మే-24 నుండి 26 వరకు, కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుచున్నారు. ఆలయం పురాతనమైనది కావడంతో మరమ్మత్తులు చేసి పూర్వ వైభవం తీసికొని రావడానికి కృషి చేస్తున్నారు. [6]
 
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/రైల్వే_కోడూరు" నుండి వెలికితీశారు