రైల్వే కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
ఈ అలయానికి, కోడూరు పరిధిలో రు. 20 కోట్ల విలువ చేసే ఆస్తులున్నవి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి అప్పట్లో పెద్దలు భూరి విరాళాలిచ్చారు. ఎస్.వి.జూనియర్ కలాశాల వద్ద 1.7 ఎకరాలు, పాతబస్సుస్టాండు వద్ద 4.5 సెంట్లు, పాతబజారువీధిలో ఒక ఇల్లు, మార్కెట్ వీధిలో 16 గదులు, ఇవి అన్నీ శివునికి చెందిన ఆస్తులు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి (ఉగాది ముందురోజు) రోజున సాయంత్రం, పార్వతీసమేత పరమేశ్వరుడు, చంద్రప్రభ వాహనంపై పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చును. ఈ కార్యక్రమం కోసం ఆలయకమిటీవారు పుష్పరథం ఏర్పాటుచేసెదరు. ఆదిదంపతులకు గ్రామస్థులు, నీరాజనాలు సమర్పించెదరు. [3]&[8]
 
ఈ ఆలయంలో 2016,నవంబరు-21వ తేదీ కార్తీకసోమవారంనాడు, ఉదయాత్పూర్వం, 4-50 - 5-50 గంటల మధ్య, నూతనంగా నిర్మించిన ఒక ప్రత్యేక మండపంలో, శ్రీ దాంపత్య దక్షిణామూర్తిస్వామివారి విగ్రహ ఆవిష్కరణ నిర్వహించెదరు. జింపెక్స్ కంపెనీకి చెందిన రాంస్వరూప్ గోయెంకా మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాచినేని విశ్వేశ్వరనాయుడు సహకారంతో, ఆలయప్రాంగణంలో ప్రత్యేక మందిరాన్ని నిర్మించి, ఆ మండపంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించిచెదరు. [9]
 
===శ్రీ బలిజ గంగమ్మ అమ్మవారి ఆలయం===
"https://te.wikipedia.org/wiki/రైల్వే_కోడూరు" నుండి వెలికితీశారు