కలవరమాయే మదిలో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎కథా విశేషాలు: వ్యక్తిగత అభిప్రాయాలు తొలగింపు
పంక్తి 30:
ఇలా చకచకా కథ సాగిపోతుండగా రావు గారు (విక్రం గోఖలే) అనే సంగీత విద్వాంసుడు ఓ రోజు హోటల్లో శ్రేయ సంగీతాన్ని అవమానిస్తాడు, దారుణంగా. శ్రీనూ కూడా శ్రేయ నేర్చుకోవాల్సింది చాలా ఉందనీ, రావుగారైతేనే సరైన గురువు అనీ చెబుతాడు. అసిస్టెంట్ శాస్త్రి (తనికెళ్ళ భరణి) మినహా తనకంటూ ఎవరూ లేని రావుగారు ముక్కోపి. కృత్యదవస్థ మీద ఆయన్నితనకి పాఠాలు చెప్పడానికి ఒప్పిస్తుంది శ్రేయ. శ్రేయ తల్లికి సంగీతం అంటే ఎందుకంత అలెర్జీ? రావుగారి గతం ఏమిటి? శ్రేయ తన లక్ష్యం సాధించిందా? శ్రీనూకి తన ప్రేమని ప్రకటించిందా? ఇవన్నీ సినిమా రెండో సగం.
 
'హోప్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సతీష్ కాసెట్టికి దర్శకుడిగా ఇది రెండో సినిమా.
'హోప్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సతీష్ కాసెట్టికి దర్శకుడిగా ఇది రెండో సినిమా. తనే స్వయంగా సమకూర్చుకున్న కథమీద కె. విశ్వనాధ్, శేఖర్ కమ్ముల ప్రభావం బాగాకనిపించింది. సినిమా చూస్తున్నంత సేపూ 'శంకరాభరణం' 'సాగరసంగమం' 'స్వర్ణకమలం' 'ఆనంద్' 'గోదావరి' సినిమాలు గుర్తొస్తూనే ఉంటాయి. కథకి విశ్వనాధ్ సినిమాల నుంచీ, కేరెక్టరైజేషన్కి, కథనానికి శేఖర్ కమ్ముల సినిమాల నుంచీ స్ఫూర్తి పొందాడేమో అనిపించింది. హింస, ద్వందార్ధాలు లేకుండాక్లీన్ సినిమా తీసినందుకు మాత్రం దర్శకుడిని అభినందించాలి.
 
ఇది సంగీత ప్రధాన చిత్రం. శరత్ వాసుదేవన్ సంగీతం బాగుంది, ఎక్కడా సాహిత్యాన్ని (వనమాలి, సింగిల్ కార్డ్) మింగెయ్యకుండా. చాలా రోజుల తర్వాత చిత్ర గొంతు వినిపించింది. పాటల చిత్రీకరణ పట్ల మరింత శ్రద్ధ చూపితే బాగుండేది. విక్రం గోఖలేకి ఎస్పీ బాలు డబ్బింగ్ చక్కగా కుదిరింది, ఒకరకంగా రావు గారు పాత్రకి తన డబ్బింగ్ తో ప్రాణం పోశారు బాలు. శాస్త్రిగా తనికెళ్ళ నటన పాత్రోచితంగా ఉంది, రెండో సగంలో అక్కడక్కడా కాస్త శృతి మించినప్పటికీ. 'కలర్స్' స్వాతి ది కీలక పాత్ర. మరీ పేపర్లలో రాసినట్టు సావిత్రిని మరపించలేదు కానీ, మునుపటి చిత్రాలకన్నా బాగా చేసింది.
కమల్ కామరాజు కండల ప్రదర్శన ఓకే. నటన, వాచకం, ఆహార్యం విషయాల్లో చాలా శ్రద్ధ చూపాలి. కీలక సన్నివేశాల్లో అతని నటన, వాచకం తేలిపోయాయి. ఆ ముదురు రంగు లిప్ స్టిక్ వాడకపోతే ఇంకా బాగుంటాడేమో. మొదటి సగం చాలా చక్కగా తీసిన దర్శకుడు రెండో సగం మీద మరికొంచెం శ్రద్ధ పెడితే బాగుండేది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ చెప్పే పధ్ధతి. రెండో సగంలో సినిమా నిడివిని కొంచం తగ్గించొచ్చు, ఎడిటింగ్ ద్వారా. అనవసర సన్నివేశాలు లేవు కానీ, కొన్ని సన్నివేశాల నిడివి బాగా పెరిగింది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కలవరమాయే_మదిలో" నుండి వెలికితీశారు