గరిడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఊరిలో సౌకర్యాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal| latd=16.9228223|longd=79.7827148|native_name=గరిడేపల్లి||district=నల్గొండసూర్యాపేట |mandal_map=Nalgonda mandals outline43.png|state_name=తెలంగాణ|mandal_hq=గరిడేపల్లి|villages=11|area_total=|population_total=56179|population_male=28135|population_female=28044|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=50.05|literacy_male=65.69|literacy_female=42.01|pincode = 508201}}
 
'''గరిడేపల్లి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నల్గొండసూర్యాపేట జిల్లా]]కు చెందిన ఒక మండలము, గ్రామము. పిన్ కోడ్: 508201.
 
ఊరి చుట్టూ పచ్చని పంట పొలాలతో ప్రశాంతంగా వుంటుంది. ఇది [[వ్యవసాయం|వ్యవసాయ]] ఆధారిత గ్రామము. [[వరి]] ప్రధాన పంట. ఇక్కడ ఐదువేలకి పైగా [[జనాభా]] ఉన్నది. [[భారత జాతీయ కాంగ్రేసు|కాంగ్రెస్]] మరియు [[తెలుగుదేశంతెలంగాణ పార్టీ|తెలుగురాష్ట్ర దేశంసమితి]] ప్రధాన రాజకీయ పార్టీలు.
 
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి [[ఎత్తిపోతల పథకం]] ప్రారంభం అయింది ఈ మండలంలోని గద్దిపల్లిలో. ప్రముఖ శాస్త్రజ్ఞుడు గంటా గోపాలరెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు అంజయ్యలది ఇదే మండలం.
"https://te.wikipedia.org/wiki/గరిడేపల్లి" నుండి వెలికితీశారు