ప్రభు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
|relatives = రాం కుమార్ గణేశన్ (సోదరుడు)
}}
'''ప్రభు''' ప్రముఖ దక్షిణభారత సినీ నటుడు. ఇతను ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. తమిళంలో ప్రముఖ నటుడైన [[శివాజీ గణేశన్]] ఇతని తండ్రి.
 
== సినిమాలు ==
ప్రభు నటించిన తెలుగు సినిమాలు.
* చంద్రముఖి
* డార్లింగ్
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రభు" నుండి వెలికితీశారు