ప్రభు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
|relatives = రాం కుమార్ గణేశన్ (సోదరుడు)
}}
'''ప్రభు''' ప్రముఖ దక్షిణభారత సినీ నటుడు. ఇతను ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. తమిళంలో ప్రముఖ నటుడైన [[శివాజీ గణేశన్]] ఇతని తండ్రి. చంద్రముఖి, డార్లింగ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.
 
== వ్యక్తిగత జీవితం ==
ప్రభు డిసెంబరు 27, 1956న చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి సుప్రసిద్ధ తమిళ నటుడు, ''నడిగర్ తిలకం'' బిరుదాంకితుడైన [[శివాజీ గణేశన్]]. ఆయన కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. తల్లి కమల. కొడుకు విక్రం ప్రభు కూడా నటుడే.<ref name=sakshi>{{cite web|title=నెగటివ్‌గా రాయకండి ప్లీజ్|url=http://www.sakshi.com/news/movies/sivajiganesan-successor-prabhu-appeal-media-416105|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=22 November 2016}}</ref> కూతురు ఐశ్వర్య ప్రభు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రభు" నుండి వెలికితీశారు