"కటికి జలపాతం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
 
'''కటికి జలపాతం''' విశాఖపట్నం సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశం.<ref name=trawell>{{cite web|title=కటికి జలపాతం, అరకు లోయ|url=http://www.trawell.in/andhra/araku-valley/katiki-waterfalls|website=trawell.in|accessdate=14 October 2016}}</ref> ఈ జలపాతం సుమారు 50 అడుగుల ఎత్తుంటుంది. బొర్రా గుహల నుంచి నాలుగుఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది గోస్తనీ నది నంచి ప్రారంభమై. పారదర్శకంగా కనిపించే నీరు, పరిసర ప్రాంతాల్లో పచ్చదనం దీని ప్రత్యేకతలు.
 
== ప్రయాణ సౌకర్యాలు ==
రైల్లో ప్రయాణించే వారు బొర్రా గుహలు స్టేషన్ లో దిగితే అక్కడ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కటికి జలపాతం చేరుకోవడానికి కొన్ని జీపులు ఉంటాయి. ఈ జీపులు జలపాతానికి ఒక కిలోమీటర్ల దూరంలో నిలిచిపోతాయి. అక్కడనుంచి కాలినడకనే జలపాతానికి చేరుకోవలసి ఉంటుంది.
 
== ఆటవిడుపు కార్యక్రమాలు ==
జలపాతం అడుగున ఉన్న మడుగులో స్నానం చేసి సేదతీరుతుంటారు. ఇది పర్వతారోహణకు కూడా అనువైన ప్రదేశమే. అక్కడే గుడారాలు వేసుకుని వంట చేసుకుని కూడా తింటుంటారు.<ref name=beautyspotsofindia>{{cite web|title=కటికి జలపాతం|url=http://beautyspotsofindia.com/katiki-waterfalls/|website=beautyspotsofindia.com|publisher=beautyspotsofindia.com|accessdate=22 November 2016}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2026391" నుండి వెలికితీశారు