"కటికి జలపాతం" కూర్పుల మధ్య తేడాలు

== ఆటవిడుపు కార్యక్రమాలు ==
జలపాతం అడుగున ఉన్న మడుగులో స్నానం చేసి సేదతీరుతుంటారు. ఇది పర్వతారోహణకు కూడా అనువైన ప్రదేశమే. అక్కడే గుడారాలు వేసుకుని వంట చేసుకుని కూడా తింటుంటారు.<ref name=beautyspotsofindia>{{cite web|title=కటికి జలపాతం|url=http://beautyspotsofindia.com/katiki-waterfalls/|website=beautyspotsofindia.com|publisher=beautyspotsofindia.com|accessdate=22 November 2016}}</ref>
 
== వాతావరణం ==
కటికి జలపాతంలో వర్షాకాలంలోనే నీటి ప్రవాహం ఉంటుంది. ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఎండాకాలం సాధారణంగా మార్చి మధ్య నుంచి జూన్ నెల మధ్య వరకు ఉంటుంది. ఈ కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీలు ఉంటుంది. ఋతుపవనాలు జూన్ నుంచి ప్రారంభమై సెప్టెంబరులో ముగుస్తాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి దాకా చలికాలం కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు నుండి డిసెంబరు మధ్య కాలం దీన్ని సందర్శించడానికి అనువైన సమయం.<ref name=beautyspotsofindia/>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2026392" నుండి వెలికితీశారు