కటికి జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు
పంక్తి 1:
'''కటికి జలపాతం''' [[విశాఖపట్నం]] సమీపంలోని ఒక పర్యాటక ప్రదేశం.<ref name=trawell>{{cite web|title=కటికి జలపాతం, అరకు లోయ|url=http://www.trawell.in/andhra/araku-valley/katiki-waterfalls|website=trawell.in|accessdate=14 October 2016}}</ref> ఈ [[జలపాతము|జలపాతం]] సుమారు 50 అడుగుల ఎత్తుంటుంది. [[బొర్రా గుహలు|బొర్రా గుహల]] నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది [[గోస్తని నది|గోస్తనీ నది]] నంచి ప్రారంభమైప్రారంభమవుతుంది. పారదర్శకంగా కనిపించే నీరు, పరిసర ప్రాంతాల్లో పచ్చదనం దీని ప్రత్యేకతలు.
 
== ప్రయాణ సౌకర్యాలు ==
రైల్లో ప్రయాణించే వారు బొర్రా గుహలు స్టేషన్ లో దిగితే అక్కడ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కటికి జలపాతం చేరుకోవడానికి కొన్ని జీపులు[[జీప్|జీపు]]<nowiki/>లు ఉంటాయి. ఈ జీపులు జలపాతానికి ఒక కిలోమీటర్ల దూరంలో నిలిచిపోతాయి. అక్కడనుంచి కాలినడకనే జలపాతానికి చేరుకోవలసి ఉంటుంది.
 
రోడ్డు మార్గం ద్వారా అయితే విశాఖపట్నం ఐదో నంబరు జాతీయ రహదారిలో NAD జంక్షను వద్ద కుడివైపుకు తిరిగితే బొర్రా గుహలు జంక్షను రోడ్డు సుమారు 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జంక్షను రోడ్డు దగ్గర [[అరకు|అరకు లోయ]] వైపుకు తిరిగితే బొర్రా గుహలు సుమారు 10 కిలోమీటర్ల దూరం. గుహలకు సుమారు ఒక కిలోమీటరుకు ముందే గేట్ వల్సా దగ్గర ఎడమవైపుకు తిరిగితే కటికి జలపాతం కనిపిస్తుంది.
 
== ఆటవిడుపు కార్యక్రమాలు ==
జలపాతం అడుగున ఉన్న మడుగులో స్నానం చేసి సేదతీరుతుంటారు. ఇది పర్వతారోహణకు[[పర్వతారోహణం|పర్వతారోహణ]]<nowiki/>కు కూడా అనువైన ప్రదేశమే. అక్కడే [[గుడారం|గుడారాలు]] వేసుకుని వంట చేసుకుని కూడా తింటుంటారు.<ref name=beautyspotsofindia>{{cite web|title=కటికి జలపాతం|url=http://beautyspotsofindia.com/katiki-waterfalls/|website=beautyspotsofindia.com|publisher=beautyspotsofindia.com|accessdate=22 November 2016}}</ref>
 
== వాతావరణం ==
కటికి జలపాతంలో వర్షాకాలంలోనే[[వర్ష ఋతువు|వర్షాకాలం]]<nowiki/>లోనే నీటి ప్రవాహం ఉంటుంది. ఎండాకాలంలో[[గ్రీష్మ ఋతువు|ఎండాకాలం]]<nowiki/>లో పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఎండాకాలం సాధారణంగా మార్చి మధ్య నుంచి జూన్ నెల మధ్య వరకు ఉంటుంది. ఈ కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీలు ఉంటుంది. [[ఋతుపవనాలు]] జూన్ నుంచి ప్రారంభమై సెప్టెంబరులో ముగుస్తాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి దాకా చలికాలం కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఆగస్టు నుండి డిసెంబరు మధ్య కాలం దీన్ని సందర్శించడానికి అనువైన సమయం.<ref name=beautyspotsofindia/>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కటికి_జలపాతం" నుండి వెలికితీశారు