ది లైవ్స్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో , అహారం → ఆహారం, పరిక్ష → పరీక్ష, ల using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
యూదుల ప్రాచీన సాహిత్యాల్లో ఆదాము అవ్వల కథలు (Adam and Eve stories) చాలా ప్రసిద్ధినొందాయి. క్రిస్టియన్ ఎరాలో ఈ పాత కథలన్నీ ఒక చోట చేర్చబడి "లైవ్స్ ఆఫ్ ఏడం అండ్ ఈవ్" (Lives of Adam and Eve) అను ఒక పుస్తకంగా చేయబడింది. 14, 15 శతాబ్దాల్లో ఈ కథలు అన్ని ఐరోపా భాషల్లో అనువదించబడింది. ఈ పుస్తకములో పరలోక నివాసమును కోల్పోయిన తర్వాత అదాము అవ్వలు ఆహారం కోసం పాట్లు పడినప్పుడు వారిని దెయ్యము మోసపరచడం, దేవుడిచే పరలోకమునుండి దెయ్యమును త్రోసివేయబడిన విధానము, ఏబేలు తన సోదరుడైన కయీనుచే చంపబడటం, అదాము స్వప్నము, ఆదాము, అవ్వల మరణము వంటి విషయములు విపులముగా చెప్పబడినవి. అయితే ఈ భాగం క్రైస్తవ [[బైబిల్]]లో చేర్చబడలేదు.<ref>The great rejected books of the biblical apocrypha – by Charles F Horne, 1917 - vol XIV.</ref>