ది రైం ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: గాధ → గాథ (2), ప్రార్ధించ → ప్రార్థించ, బడినది using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
[[Image:Gustave Dore Ancient Mariner Illustration.jpg|250px|right|thumb|The Mariner up on the mast in a storm. One of the [[wood engraving|wood-engraved]] illustrations by [[Gustave Doré]].]]
ది రైమ్ ఆఫ్ ఏన్షియంట్ మారినర్ (The Rime of the Ancient Mariner) అనేది సామ్యూల్ టేలర్ కూల్రిజ్ (Samuel Taylor Coleridge) (1772-1834) రచించిన సుప్రసిద్ధ ఆంగ్ల కావ్యం. ఈ కావ్యము మొదటిసారిగా 1798 లో ప్రచురించ బడింది. ఒక నావికుడు (Mariner) వివాహ వేడుకకు హాజరవ్వడానికి వెళ్తున్న ముగ్గురు అతిధులను ఆపి, గతంలో తాను 200 మంది సహచరులతో కలిసి పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) లో ప్రయాణిస్తున్నప్పుడు సాహసంతో ఎదుర్కొన్న విషాదకరమైన పరిస్థితులను వివరిస్తాడు. ఈ కావ్యము ఇప్పటికీ పిల్లల పాఠ్య పుస్తకాల్లోను, ఆంగ్ల సాహిత్య పుస్తకాల్లోనూ కనిపిస్తూవుంటుంది.