జనగాం: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, కలదు. → ఉంది., లొ → లో , → (2) using AWB
కొత్త అంశాన్ని చేర్చడం జరిగింది
పంక్తి 22:
}}
 
'''జనగాం''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్జూన్ 2, 2016 రోజున జిల్లాల పునర్వ్యవస్తికరణ లో భాగంగా కొత్త జిల్లా]]కు చెందినకేంద్రం ఒకగా మండలముఏర్పడింది. ఇది ఇంతకుముందు [[రెవిన్యూ డివిజన్]] కేంద్రముగా వరంగల్ జిల్లలో ఉండేది. ఇది హైదరాబాదు నుండి వరంగలు వెళ్ళు 202 జాతీయ రహదారి పై ఉంది. హైదరాబాద్ నుండి జనగామ జిల్లాకు 89 కిలోమీటర్ల దూరం.
ఇది హైదరాబాదు నుండి వరంగలు వెళ్ళు 202 జాతీయ రహదారి పై ఉంది. జనగామ వరంగల్ జిల్లాలో పెద్ద నగరము.
 
[[File:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|250px|అంబేద్కర్ కూడలి]]
Line 30 ⟶ 29:
 
==రవాణా వ్యవస్థ==
జనగామలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుండి చుట్టూ పక్కల గ్రామాలకు , హైదరాబాద్ , హనంకొండ, సిద్ధిపేట, సూర్యాపేట మరియు చుట్టూ పక్కల ఉన్న 13 మండలాలకు బస్ సౌకర్యం ఉన్నదీ. జనగామ రైల్వే స్టేషన్ హైదరాబాద్ -కాజిపేట్ మద్యలో ఉన్నది. ఇక్కడి నుండి దేశంలోని ఇతర పట్టణాలకు వెళ్ళే సౌకర్యం ఉన్నదీ.
 
==గ్రామ జనాభా==
"https://te.wikipedia.org/wiki/జనగాం" నుండి వెలికితీశారు