సతీష్ ధావన్: కూర్పుల మధ్య తేడాలు

ఆకృతిని సరిచేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox scientist|name=సతీష్ ధావన్|image=Satish Dhavan.jpg|image_size=220px|caption=|birth_date={{birth date|1920|9|25|df=y}}|birth_place=[[శ్రీనగర్]], [[జమ్మూ కాశ్మీరు]], [[భారత దేశం]]|death_date={{death date and age|2002|01|03|1920|9|25|df=y}}|death_place=భారత దేశం|field=[[మెకానికల్ ఇంజనీరింగు]], [[ఏరోస్పేస్ ఇంజనీరింగు]]|work_institution=[[ఇస్రో]]
[[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]]
[[కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]]
నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్

ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇండియన్ స్పేస్ కమిషన్|alma_mater=[[యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్]] ([[భారత్]])
[[యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా]]
[[కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]]|doctoral_advisor=[[Hans W. Liepmann]]|doctoral_students=|known_for=[[భారతీయ అంతరిక్ష కార్యక్రమం]]|prizes=[[పద్మవిభూషణ్]]}}'''సతీష్ ధావన్ (1920 సెప్టెంబరు '''25 – 2002 జనవరి 3) భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు. [[శ్రీనగర్]]లో  జన్మించిన ధావన్,  [[భారత దేశము|భారత్‌]] లోను,  [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోనూ తన  విద్యాభ్యాసాన్ని  పూర్తి చేసాడు.  టర్బులెన్స్, బౌండరీ  లేయర్స్ రంగాల్లో ఆయన్ను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా  పరిగణిస్తారు. ఈ రంగాల్లో  ఆయన  శక్తి సామర్థ్యాలు  భారత  స్వదేశీ  అంతరిక్ష  కార్యక్రమ  అభివృద్ధికి  దోహదపడింది. 1972 లో  ఎమ్.జి.కె. మీనన్ తరువాత,  [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

== విద్య ==
"https://te.wikipedia.org/wiki/సతీష్_ధావన్" నుండి వెలికితీశారు