సతీష్ ధావన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== ఇస్రో ఛైర్మనుగా (1972–1984) ==
డా. ధావన్ స్పేస్ కమిషను ఛైర్మనుగా, ఇస్రో ఛైర్మనుగా భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించాడు.  బాధ్యతలు  తీసుకోగానే  అణుశక్తి  కమిషనులో  ఉన్న  [[బ్రహ్మ ప్రకాష్|బ్రహ్మ ప్రకాష్‌]]ను  [[తిరువనంతపురం]]లో  ఉన్న విక్రం సారాభాయ్  అంతరిక్ష  కేంద్రానికి  ఛైర్మనుగా  నియమించాడు. ఇస్రో శీఘ్రగతిన ఎదగడానికి ఈ చర్య ఎంతో తోడ్పడింది. ఆ తరువాత భారత తొలి ఉపగ్రహ  వాహక  నౌక  ఎస్‌ఎల్‌వి  అభివృద్ధి  కార్యక్రమానికి  అబ్దుల్  కలాంను నాయకుడిగా నియమించాడు.<ref>{{Cite web|url=http://www.thehindu.com/opinion/op-ed/satish-dhawan-the-gentle-colossus/article24715.ece|title=Satish Dhawan - The Gentle Colossus}}</ref> 
 
1975 లో ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ నాయకత్వంలో ఎస్‌ఎల్‌వి అభివృద్ధి జరుగుతోంది. దాని మొదటి ప్రయోగం విఫలమైంది. వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని వైఫల్యాన్ని స్వీకరించాడు. రెండవ ప్రయోగం విజయవంతమైనపుడు ఆనాటి పత్రికా సమావేశాన్ని అబ్దుల్ కలాం చేత చేయించాడు. 
"https://te.wikipedia.org/wiki/సతీష్_ధావన్" నుండి వెలికితీశారు