అవంతి: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 1:
[[File:Ancient india.png|right|thumb|300px|సా.పూ 6వ శతాబ్దంలో అవంతి సామ్రాజ్యం]]
'''అవంతి''' ఒక ప్రాచీన భారతీయ [[మహా జనపదాలు|జనపదం]]. ఇది ప్రస్తుతం మాళ్వా ప్రాంతంగా వ్యవహరించబడుతున్న [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]], [[రాజస్థాన్]] రాష్ట్రాలలోని ప్రాంతాల్లో విస్తరించి ఉండేది. సా.పూ 6వ శతాబ్దానికి చెందిన [[బౌద్ధ మతము|బౌద్ధ]] గ్రంథం ''అంగుత్తర నికయా''లో అవంతిని 16 మహాజనపదాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ మహాజనపదాల్ని [[వింధ్య పర్వతాలు]] రెండు భాగాలుగా విభజించాయి. ఈ పర్వతాలకు ఉత్తరంగా ఉన్న రాజ్యాలకు [[ఉజ్జయిని నగరం|ఉజ్జయిని]] రాజధానిగానూ, దక్షిణంగా ఉన్న రాజ్యాలకు [[మాహిష్మతి]] రాజధాని గానూ ఉండేవి.<ref>Mahajan, V.D. (1960, reprint 2007). ''Ancient India'', New Delhi:S. Chand, ISBN 81-219-0887-6, p.233</ref><ref>Raychaudhuri, H.C. (1972). ''Political History of Ancient India'', Calcutta: University of Calcutta, pp.85,129-30</ref>
 
ఈ ప్రాంతంలో నివసించిన ప్రజలను మహాభారతంలోని[[మహా భారతము|మహాభారతం]]<nowiki/>లోని [[ఉద్యోగ పర్వంలోపర్వము|ఉద్యోగ పర్వం]]<nowiki/>లో ''మహాబలులు'' అని వ్యవహరించేవారు.<ref name="law1">Law, B.C. (1973). ''Tribes in Ancient India'', Bhandarkar Oriental Series No.4, Poona: Bhandarkar Oriental Research Institute, pp.337-43</ref> [[విష్ణు పురాణం]] (II.3), [[మహాభాగవతం|భాగవత పురాణం]] (XII.I.36) మరియు [[బ్రహ్మ పురాణము|బ్రహ్మ పురాణం]] (XIX.17) ప్రకారం మాళవ, సౌరాష్ట్ర, అభిర, శూరులు, కరుషులు, మరియు అర్బుదాసులను అవంతీయులుగా వ్యవహరించే వారు. వీరు పరియాత్ర లేదా పరిపాత్ర పర్వతాల (వింధ్య పర్వతాల పశ్చిమ విభాగం) వెంబడి నివసించేవారు.<ref name="law2">Law, B.C. (1973). ''Tribes in Ancient India'', Bhandarkar Oriental Series No.4, Poona: Bhandarkar Oriental Research Institute, p.63</ref><ref>{{cite book|last=Gokhale|first=B. G.|url=https://books.google.com/books?id=AWNuAAAAMAAJ&q=abhira+history+of+rajputs&dq=abhira+history+of+rajputs&hl=en&ei=z2WVTdahHYHprAe0xYH6Cw&sa=X&oi=book_result&ct=result&resnum=10&ved=0CFcQ6AEwCTgK|title=Samudra Gupta: Life and Times|page=18|publisher=Asia Publishing House|location=New Delhi|year=1962}}</ref>
 
== హైహయ వంశం ==
పంక్తి 10:
 
==ప్రద్యోత వంశం==
ప్రద్యోతుడు [[గౌతమ బుద్ధుడికిబుద్ధుడు|గౌతమ బుద్ధుడి]]<nowiki/>కి సమకాలికుడు. ఇతనికి ''చంద్రప్రద్యోత మహాసేనుడనిమహాసేనుడ''ని కూడా పేరు. ప్రద్యోతుడు వత్స దేశ రాజైన ఉదయనుడిని ఓడించి తన కుమార్తె వాసవదత్తను అతనికిచ్చి పెళ్ళి చేశాడు. ''మహావగ్గ'' ఇతనిని ఓ క్రూరుడిగా వర్ణించింది. ''మజ్జిమ నికాయ'' ప్రకారం మగధ సాంజ్రాజ్యాధీశుడైనసామ్రాజ్యాధీశుడైన [[అజాతశత్రువు|అజాత శత్రువు]] ప్రద్యోతుడి నుంచి రక్షించుకోవడం కోసం తన రాజగ్రహాన్ని పటిష్టపరిచినట్లు తెలుస్తుంది. ప్రద్యోతుడు [[తక్షశిల]] రాజైన పుష్కరశారిన్ మీద కూడా దండెత్తాడు.<ref>Raychaudhuri, H.C. (1972). ''Political History of Ancient India'', Calcutta: University of Calcutta, pp.179-81</ref> ప్రద్యోతుడి ప్రధాన భార్య గోపాలమాత బౌద్ధ సన్యాసి యైన [[మహా కాత్యాయనుడికికాత్యాయనుడు|మహా కాత్యాయనుడి]]<nowiki/>కి శిష్యురాలిగా ఉండేది. ఆమె ఉజ్జయినిలో ఒక స్థూపాన్ని కూడా నిర్మించింది.
 
ప్రద్యోతుడికి గోపాలుడు, పాలకుడుపలకుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. ఇందులో పాలకుడుపలకుడు ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్టించాడు. జైనుల రచనల ప్రకారం పాలకుడుపలకుడు [[వర్ధమాన మహావీరుడు|మహావీరుడు]] నిర్యాణం పొందిన రోజే అతను గద్దెనెక్కాడు. [[కథాసరిత్సాగరము|కథా సరిత్సాగరం]] మరియు అవశ్యక కథానక ప్రకారం వత్స సామ్రాజ్యం పాలకుడిపలకుడు రాజయ్యేటప్పటికి అవంతిలో భాగంగా ఉంది. ఆ రాజ కుటుంబీకుడు కోశాంబికి గవర్నరుగా ఉండేవాడు. మృచ్చకటికంలో[[మృచ్ఛకటికమ్‌|మృచ్చకటికం]]<nowiki/>లో పాలకుడు ప్రజాకంటకుడుగా ఉండడం వల్ల విప్లవం చెలరేగి అతన్ని దింపేశారనీ ఉంది. ఈ విప్లవం తర్వాత ఉజ్జయిని రాజ్యానికి ఆర్యకుడు రాజయ్యాడు. పురాణాల ప్రకారం ఆర్యకుడి తర్వాత నాడీవర్ధనులు, వర్తివర్ధనులు ఆర్యకుడి తర్వాత రాజ్యమేలారు.కానీ ఈ పేర్లు అవంతీవర్ధనుడు అనే పేరుకు రూపాంతరాలు అయి ఉండవచ్చు. కథా సరిత్సాగరం ప్రకారం అవంతీ వర్ధనుడు పాలకునిపలకుని కొడుకు. లేదా నేపాలీ బృహత్కథ ప్రకారం గోపాలుని కొడుకు. ఇతనిని మగథ రాజైన శిశునాగుడు ఓడించాడు.<ref>Raychaudhuri, H.C. (1972). ''Political History of Ancient India'', Calcutta: University of Calcutta, pp.192-5</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అవంతి" నుండి వెలికితీశారు