ఆషా సైని: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 5:
|occupation = మోడల్, నటి
}}
'''ఆషా శైని''' ఒక భారతీయ సినీ నటి మరియు మోడల్. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. 1999 లో [[ప్రేమ కోసం|ప్రేమకోసం]] అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. [[రజినీకాంత్]], [[విజయ కాంత్|విజయకాంత్]], [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[ప్రభు]], [[కార్తీక్ (నటుడు)|కార్తీక్]], [[జగపతి బాబు]], [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]] లాంటి నటుల సరసన సుమారు 50 కి పైగా సినిమాల్లో నటించింది.<ref>{{cite web|author=Vinita Chaturvedi |url=http://articles.timesofindia.indiatimes.com/2011-12-19/news-interviews/30533954_1_hindi-film-mahesh-bhatt-southern-experience |title=Flora Saini: Another southern hottie ready to storm Bollywood |publisher=The Times of India|date=2011-12-19 |accessdate=2013-01-11}}</ref>
 
== వ్యక్తిగత వివరాలు ==
ఆషా శైని [[చండీగఢ్|చండీఘర్]] లోని ఒక ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించింది. ఆమె జన్మనామం ఫ్లోరా. జమ్మూ కశ్మీర్ లో ని ఉదంపూర్ లోనూ, ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదివింది.<ref name="deccanherald1">{{cite web|author=Deepa Natarajan|url=http://www.deccanherald.com/content/65109/rising-like-phoenix.html |title=Rising like a phoenix |publisher=Deccanherald.com |date=2010-04-22 |accessdate=2013-01-11}}</ref> తర్వాత కొద్ది కాలానికి ఆమె కుటుంబం [[కోల్‌కాతా|కోల్కత]] కు మారింది. అక్కడే ఆమె మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నించింది. మిస్ కోల్కత అందాల పోటీల్లో పాల్గొనింది.<ref name="hindu2003">{{cite web|url=http://www.hindu.com/thehindu/mp/2003/08/28/stories/2003082800240200.htm |title=Love in Delhi, the Fllora way |publisher=The Hindu |date=2003-08-28 |accessdate=2013-01-11}}</ref>
 
== కెరీర్ ==
ఆమె 1999లో వచ్చిన ప్రేమకోసం అనే తెలుగు సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా నిర్మాత ఆమె పేరును ఆషా సైని గా మార్చాడు. ఒక జ్యోతిష్కుడి సలహాతో కొద్ది రోజులు మయూరి అని పేరు మార్చుకుని చివరికి ఆశా అనే పేరుకే స్థిరపడింది.<ref>{{cite web |author=Y Sunita Chowdhary |url=http://www.thehindu.com/arts/cinema/article2906858.ece |title=Arts / Cinema : Itsy-Bitsy: Name game |publisher=The Hindu |date=2012-02-18 |accessdate=2013-01-11}}</ref> తర్వాత ఆమె 10 సినిమాలకు పైగా సహాయ పాత్రలు పోషించింది. ఆమె సహాయ పాత్ర పోషించిన [[నరసింహ నాయుడు]] మంచి విజయం సాధించింది.<ref>{{cite web|url=http://www.sify.com/movies/telugu/interview.php?id=6005846&cid=2410 |title=Welcome to|publisher=Sify |date= |accessdate=2013-08-17}}</ref>
 
2002 లో ఆమె టి. పి. అగర్వాల్ నిర్మించిన ''భారత్ భాగ్య విధాత'' సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది.<ref>{{cite web |url=http://www.rediff.com/movies/2001/apr/30bharat.htm |title=rediff.com, Movies: Puru, Chandrachur: Face off! |publisher=Rediff|date=2001-04-30 |accessdate=2013-01-11}}</ref> ఆమె రెండో హిందీ చిత్రం ''లవ్ ఇన్ నేపాల్'' చిత్రంలో గాయకుడు [[సోనూ నిగమ్|సోనూ నిగం]] తో కలిసి నటించింది. తర్వాత నమ్మణ్ణ, గిరి లాంటి కన్నడ సినిమాల్లో నటించింది.<ref>{{cite web |url=http://www.hindu.com/2008/03/15/stories/2008031554450500.htm |title=Karnataka / Bangalore News : Flora Shiny had acted in Kannada movies |publisher=The Hindu |date=2008-03-15 |accessdate=2013-01-11}}</ref>
 
== వివాదం ==
మార్చి 2008 లో ఆమెను చెన్నైలో[[చెన్నై]]<nowiki/>లో నకిలీ [[వీసా]] కలిగిఉన్నదనే నేరం మీద అరెస్టు చేశారు.<ref name="autogenerated1">{{cite web|url=http://www.sify.com/hyderabadlive/hlive_fullstory.php?id=14620571&cid=14434701&name |title=Asha Saini arrested in Chennai |publisher=Sify |date= |accessdate=2013-01-11}}</ref> దాంతో ఆమెను తమిళ చిత్ర పరిశ్రమ బహిష్కరించింది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/37197.html |title=Aasha Saini aka Mayuri arrested en route to the US |publisher=IndiaGlitz |date=2008-03-12 |accessdate=2013-01-11}}</ref> కానీ ఆమె తాను నిర్దోషినని ప్రకటించింది.<ref>{{cite web|url=http://www.sify.com/movies/asha-saini-claims-innocence-news-telugu-kkftHPhbfii.html |title=Asha Saini claims innocence|publisher=Sify |date=2008-03-28 |accessdate=2013-08-17}}</ref> దాంతో రెండు వారాల తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తి వేశారు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/article/40174.html |title=Actress relieved from ban |publisher=IndiaGlitz |date=2008-07-24 |accessdate=2013-01-11}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆషా_సైని" నుండి వెలికితీశారు