భాస్కరభట్ల రవికుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
| children =
| father =
| mother =
| mother = తాత :ఆరవెల్లి కాన్నరాజ గోపాలాచార్యులు ,
| website =
| footnotes =
పంక్తి 36:
}}
 
'''భాస్కరభట్ల రవికుమార్''' ఒక తెలుగు సినీ పాటల రచయిత. 300కి పైగా సినిమా పాటలు రాశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
ఓ సాధారణ కుటుంబం లోనుంచి వచ్చి పాత్రికేయుడుగా జీవితమ్లో తొలి ఆడుగులను వేసిన ఈ కుర్రాడు [[శ్రీకాకుళం జిల్లా]]లో పుట్టిన వాడే . తన సినీగీతాలతో ప్రస్తుతం ఆంధ్రదేశాన్నింతటినీ ఉర్రూతలూగిస్తున్నారు . తన పేరు కంటే తన పాటలతోనే ప్రేక్షకుల మదితో నిలిచిపోయిన సినీ గేయ రచయిత భాస్కరభట్ల రమికుమార్ . చిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు . [[గార]] మండలం [[బూరవెల్లి]] గ్రామములో తన తాతాగారైన ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యుల వద్ద నేర్చుకున్న సాహిత్య ప్రక్రియలతో మొదలైన ఆసక్తి .... గేయ రచయితా ఎదిగేందుకు దోహదపడింది . ఒక పూట భోజనం చేస్తే .... రెండు పూటలు పస్తులు ఉండి మరీ తన జీవితాన్ని మలుపు తిప్పుకున్నారు . దాదాపు 300 పైగా సినీగీతాలు రాసి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు .
రవికుమార్ [[శ్రీకాకుళం జిల్లా]]లో ఓ సాధారణ కుటుంబంలో పుట్టాడు. తర్వాత పాత్రికేయుడిగా పనిచేశాడు. చిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. [[గార]] మండలం [[బూరవెల్లి]] గ్రామములో తన తాత ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యుల వద్ద నేర్చుకున్న సాహిత్య ప్రక్రియలతో మొదలైన ఆసక్తి గేయ రచయితా ఎదిగేందుకు దోహదపడింది.
==రచయితగా==
ఈయన వ్రాసిన కొన్ని హిట్ సాంగ్స్ ... " పెళ్ళెందుకే రమణమ్మ ", " ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ", " బొమ్మను గీస్తే నీలా ఉందని భావుకతకు అద్దంపట్టినాఉంది ", "నచ్చావులే " ఇంకా ఎన్నో ఎన్నోన్నో ... ! మొదలైనవి. 1994 లో [[హైదరాబాద్]] వెళ్ళేరు . కొన్నాళ్ళు ఈనాడు, సితారలో విలేకరిగా పనిచేశారు . తర్వాత సినీ గేయ రచియితగా పేరు వచ్చింది . సుమారు 300 పాటలు వ్రాసారు రాశాడు.
ఈయన గమనము : .
 
==ఫిల్మోగ్రఫీ - Lyricist గా కొన్ని సినిమాలు :==
*[[హార్ట్ అటాక్]] (2014)
*[[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]] (2013)
* [[కబడ్డీ కబడ్డీ]] (2003) - ఒథెర్ క్రెవ్
* అవును[[ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు]] (2002) - ఒథెర్ క్రెవ్
* [[అదిరిందయ్యా చంద్రం]] (2005)
* [[ఇట్లు శ్రావనిశ్రావణి సుబ్రహ్మణ్యం'సుబ్రమణ్యం]]
* [[జల్సా]] (2008) (లిరిక్స్: "గాల్లో తేలినట్టుందే")
* శంకర్దాదా[[శంకర్‌దాదా జిందాబాద్]] (2007) (లిరిక్స్: "చందమామ ")
* మున్న[[మున్నా]] (2007) (లిరిక్స్: "కొంచం కొంచం")
* [[దేశముదురు]] (2007) (లిరిక్స్: "గిల్లి", "సత్తే", "గోల", "అత్తన్తోడే")
* [[బొమ్మరిల్లు (2006 సినిమా)|బొమ్మరిల్లు]] (2006) (లిరిక్స్: "బొమ్మని గీస్తే", "కాని ఇప్పుడు")
* [[అశోక్ (సినిమా)|అశోక్]] (2006) (లిరిక్స్: "నువ్వసలు")
* [[పోకిరి]] (2006) (లిరిక్స్: "ఓ దేవ దేవ దేవ దేవుడా", "ఇప్పటికింకా", "చూడొద్దంటున్నా")
* [[బిల్లా]]
* [[అందమైన అబద్ధం]]
* [[కుబేరులు (సినిమా)|కుబేరులు]]
* [[నచ్చావులే]]
* [[నేనింతే]]
 
==మూలాలు==
పంక్తి 67:
 
==బయటి లింకులు==
 
* [http://www.cinevinodam.com/Interview/bhaskarabhatla070610.htm సినీవినోదంలో భాస్కరభట్ల రవికుమార్ గారి ఇంటర్వ్యూ]