హీరాకుడ్ ఆనకట్ట: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''హీరాకుడ్ ఆనకట్ట''' ('''Hirakud Dam''' - '''హీరాకుడ్ డ్యామ్''') అనేది మహానది...'
 
చి వర్గం:ఆనకట్టలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''హీరాకుడ్ ఆనకట్ట''' ('''Hirakud Dam''' - '''హీరాకుడ్ డ్యామ్''') అనేది [[మహానది]]కి అడ్డముగా నిర్మించబడిన ఒక [[ఆనకట్ట]], ఇది భారతదేశంలోని [[ఒరిస్సా]] రాష్ట్రంలో సంబల్పూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డ్యామ్ వెనుక ఒక సరస్సు విస్తరించి ఉంది, హీరాకుడ్ రిజర్వాయర్ 55 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది భారతదేశం యొక్క స్వాతంత్ర్యం తర్వాత ప్రారంభమైన తొలి ప్రధాన బహుళార్ధసాధక నదీలోయ ప్రాజెక్ట్లలో ఒకటి.
 
[[వర్గం:ఆనకట్టలు]]
"https://te.wikipedia.org/wiki/హీరాకుడ్_ఆనకట్ట" నుండి వెలికితీశారు