జమాబంది: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తితి → స్థితి (2), , → , using AWB
-అనాథ మూస
పంక్తి 1:
మహమ్మదీయ పరిపాలన కాలంలోనుండి వాడుకలోనుండిన అనేక పార్శీ మరియూ ఉరుదూ మాటలలో ''' 'జమాబందీ' ''' ('''Jamabandi''') ఒకటి తదుపరి ఆంగ్లేయ పరిపాలనలో కూడా అమలులోనుండి విశాలాంధ్రదేశములో 20 శతాబ్దములో కరణీకములు అంతరించే వరకూ అమలలో నుండిన మాట 'జమాబంది'. 1772 లో మహారాష్ట్రను పరిపాలించిన పీష్వామాధవరావుగారిపీష్వా మాధవరావు కొలువులో నున్న మంత్రి నానా ఫర్నవీసు (ఫడ్నవీస్) జమాబందీ పద్ధతిని అమలుచేసినట్లుగా చరిత్రలో కనబడుచున్నది. తరచూ ప్రతిఏటా జిల్లాలవారీగా జరిగే [[శిస్తు]] నిర్ణయాలకు చేసే సమావేశములనే కాక అరుదుగా ఎప్పుడోఒకసారి జరిగే [[ఇనాములు]] ఫైసలా సమావేశములకు కూడా జమాబంది అంటారని చరిత్రచెప్పుతున్నది.<ref name= "దిగవల్లి వేంకట శివరావు(1984)">" 'జమాబందీ దండకము'-చరిత్రాంశాలు" దిగవల్లి వేంకట శివరావు.సమాలోచన 01/12/1984</ref>, <ref name= "దిగవల్లి వేంకట శివరావు (1987)">" 'కరణాల భోగట్టా- కమిటీ ఉత్తరం' ", దిగవల్లి వేంకట శివరావు. ఆంధ్రప్రభ 21/06/1987</ref> బ్రౌను నిఘంటువులో జమాబంది అంటే “Yearly settlement of accounts made by Revenue Department under ryotwari system” అని అర్ధము చెప్పబడియున్నది
{{Orphan|date=సెప్టెంబరు 2016}}
 
మహమ్మదీయ పరిపాలన కాలంలోనుండి వాడుకలోనుండిన అనేక పార్శీ మరియూ ఉరుదూ మాటలలో ''' 'జమాబందీ' ''' ('''Jamabandi''') ఒకటి తదుపరి ఆంగ్లేయ పరిపాలనలో కూడా అమలులోనుండి విశాలాంధ్రదేశములో 20 శతాబ్దములో కరణీకములు అంతరించే వరకూ అమలలో నుండిన మాట 'జమాబంది'. 1772 లో మహారాష్ట్రను పరిపాలించిన పీష్వామాధవరావుగారి కొలువులో నున్న మంత్రి నానా ఫర్నవీసు (ఫడ్నవీస్) జమాబందీ పద్ధతిని అమలుచేసినట్లుగా చరిత్రలో కనబడుచున్నది. తరచూ ప్రతిఏటా జిల్లాలవారీగా జరిగే [[శిస్తు]] నిర్ణయాలకు చేసే సమావేశములనే కాక అరుదుగా ఎప్పుడోఒకసారి జరిగే [[ఇనాములు]] ఫైసలా సమావేశములకు కూడా జమాబంది అంటారని చరిత్రచెప్పుతున్నది.<ref name= "దిగవల్లి వేంకట శివరావు(1984)">" 'జమాబందీ దండకము'-చరిత్రాంశాలు" దిగవల్లి వేంకట శివరావు.సమాలోచన 01/12/1984</ref>, <ref name= "దిగవల్లి వేంకట శివరావు (1987)">" 'కరణాల భోగట్టా- కమిటీ ఉత్తరం' ", దిగవల్లి వేంకట శివరావు. ఆంధ్రప్రభ 21/06/1987</ref> బ్రౌను నిఘంటువులో జమాబంది అంటే “Yearly settlement of accounts made by Revenue Department under ryotwari system” అని అర్ధము చెప్పబడియున్నది
== కవులు వర్ణించిన జమాబందీ చరిత్రలు==
కవులకు ప్రేరణ కలిగించేటంతగా చేసే ఆ జమాబందీలేమిటో తెలుసుకున్నాక, వారు రచించిన ఆ కవిత్వము కూడా తెలుసుకొనదగినదే. క్రీ.శ 1835 లో [[కాకినాడ]]లో జరిగిన శిస్తునిర్ణయాల జమాబందీని [[కుందూరి దాసన్నకవి]] [[దండకం]]గా వర్ణించియుండగా అంతకు పుర్వము క్రీ.శ 1799 లో [[విశాఖపట్టణం]] లోజరిగిన ఇనాములకు సంబంధించిన జమాబందీని [[సీసమాలిక]]గా వర్ణించారు [[వర్దిపర్తి కొనరాట్కవి]].
"https://te.wikipedia.org/wiki/జమాబంది" నుండి వెలికితీశారు