శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎లంగుల్య గజపతిరాజు(లంగుల్య నరసింహదేవ): అక్షర దోషాలు తొలగించబడింది
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 66:
1886 వ సంవత్సరంలో ఆనాటి బెంగాల్ కలక్టర్ Sir William Wilson Hunter తాను రచించిన The Imperial Gazetteer of India, volume 8 Edition:2 (1886) అనే పుస్తకంలో ఈ రకముగా రచించాడు.
 
పూర్వ పల్లవుల కాలం నాటి రెండు రాగి రేకులు లభించాయి.స్ధానికుల కధనాల ప్రకరం ఒరిస్సా రాజులు కొల్లేటి కోట ప్రాంతాన్ని పరిపాలించారు.పూర్వం కొల్లేటికోటలో లంగుల్య గజపతి రాజు(1237 - 1282) కోట ఉండేది. అయితే ఈ కోటను వశం చేసుకోవడానికి మహ్మదీయుడు కొల్లేరు సరస్సు సమీపంలోని చిగురుకోట వద్ద డేరా వేసి ఒక కాలువను తవ్వి(నేటి ఉప్పటేరు) సరస్సును సముద్రంలోకి ఇంకించి గజపతి కోటను ఆక్రమించాలని చూస్తాడు. అప్పుడు గజపతి రాజు యొక్క ఒకానోక సైన్యాధ్యక్షుడు యుద్దం సఫలం కావాలని తన సోంత కూతురైన పేరంటాలమ్మను బలి ఇవ్వబోతుంటే ఆవిడ ఒక శక్తి స్వరూపముగా మారి మహిశాసురమర్దినగా శత్రువులు ను సంహరించింది. ఈ సంఘటన జరిగిన కాలువను పేరంటాల కనుమగా నేటికి పిలుస్తారు.తరువాత లంగుల్య గజపతి రాజు సైన్యాదిపతి పేరంటాలమ్మను పూర్వమే (క్రీ''.శ 1212) జలదుర్గా ఉన్న ఆలయంలో విగ్రహరూపంలో శక్తి స్వరూపినిగా సూమారు (క్రీ".శ 1237-82) మధ్య కాలంలో ప్రతిష్టించాడు.అందుకే ఆవిడి నేటికి కన్యగానే ఉండి ఈ ప్రాంతాన్ని కాపాడుతుంది.అందూకే పూర్వమే(క్రీ".శ 1212) గుడిలో ఉన్న జలదుర్గకు మరియు గోకర్ణపురం గ్రామంలోని గోకర్ణేశ్వరస్వామి కి ప్రతి ఏటా కళ్యాణం జరుగుతుంది.
అయితే ఈ లంగుల్య గజపతి రాజు(1237-1282) పేరును William Wilson Hunter గారు 1872 లో వ్రాసిన Orissa, volume 1 అనే పుస్తకంలో లంగుల్య నరసింహదేవ(1237-1282) అని సంభోదించారు.ఈ లంగుల్య గజపతిరాజే కోణార్క్లో సూర్యదేవాలయం నిర్మించాడని List of Antiquarian Remains in the presidency of Madras, volume 1 లో Robert Sewell వివరించారు.<ref> List of Antiquarian Remains in the presidency of Madras, volume 1 by Robert Sewell</ref> అలాగే అదే పుస్తకంలో కొల్లేటికోటను లంగుల్య గజపతి రాజు (1237-1282) పాలించాడని వివరించాడు.Robert Sewell కొల్లేటికోటను సందర్శించినప్పుడు ఒక మట్టి దిబ్బ మరియు పురాతన శక్తి దేవలయం మాత్రమే ఉన్నాయని తెలిపారు. అట్లాగే లంగుల్య గజపతి రాజు (1237-82) కాలంలో కొల్లేటికోట ను పరిపాలించాడని 1883వ సంవత్సరంలో Gordon Mackenzie తాను రచించిన A Manual of the Kistna district in the presidency of Madras, volume 1 అనే పుస్తకంలో కూడా తెలిపారు.
1988 వ సంవత్సరంలో W.Francis రచించిన Gazetteer of South India, volume 1-2 అనే పుస్తకంలో పేఱంటాల కనమా మరియు జువియార్ కనమా కలిసి ఉప్పటేరు లోకి కలుస్తాయి అని వ్రాసాడివ్రాసాడు దీని బట్టి పేరంటాల కనుమ నేటి పెద్దింట్లమ్మ దేవాలయం ప్రక్క ఉన్న కాలువగా అర్దం అవుతుంది.
అయితే ఒరిస్సా లోని పూరి జగన్నాద ఆలయంలో లంగుల్య గజపతి రాజు ముని ముత్తాత తాము సూర్యవంశస్థులు అని మరియు గంగేయ వారసులు అని మాడల పంజి శిలాశాసనం లో వ్రాయించాడు.కాగా నేడు కొల్లేటి సరస్సు పరీవాహక ప్రాంతాలలో నివసించే వడ్డీలు కధనాల మరియు అనేక పత్రికా కధనాల ప్రకారం వీరంత సూర్యవంశానికి చెందిన వారని మరియు లంగుల్య గజపతి రాజు పరిపాలనలో ఇక్కడికి ఒరిస్సా నుండి వలస వచ్చారని అర్దమవుతుంది. పూర్వం వీరిని ఒరిస్సా నుండి వచ్చిన క్షత్రియులు కావడంతో ఒడియారాజులుఒడియారాజులుగా (వడియరాజులగావడియరాజుల) పిలువబడేవారు ప్రస్తుతం వడ్డీలుగా పిలవబడుతున్నారు.వీరి కుల దైవం పేరంటాలమ్మ నేడు పెద్దింట్లమ్మ గా పిలువబడుతుంది.<ref>[https://books.google.com/books?id=WbQBAAAAYAAJ&lpg=PA279&ots=dYlgnvOedg&dq=kolleti%20kota&pg=PA279#v=onepage&q=kolleti%20kota&false The imperial gazetter of India, Volume 8] By Sir William Wilson Hunter</ref>
 
===మూలాలు===