శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 45:
గొప్ప గుణవంతుడు, మహా రాజీవచ వర్మ పెద్ద కుమారుడు మరియు కులంక(నేటి కొల్లేటికోట) యొక్క వేంగిపుర(నేటి పెద్ద వేగి) మహారాజు శ్రీ విజయ నంది వర్మ చిత్రరథ స్వామి(సూర్య భగవానుడు) పాదాల దగ్గర ధ్యాన నిర్భందములో ఉండి భటురకుల(మునుల) పాదాలకు నమస్కరించి కుదుహర యొక్క విషయలో ఉన్న "విదనుర్ పల్లి" గ్రామ పెద్దలకు మరియు ప్రజలకు ఆదేశించినది ఏమనగా! రాజు ధర్మాన్ని అనుసరించి తన కులాన్ని మరియు గోత్రాన్ని నాశనం లేకుండా చేయుటకు మరియు తన కీర్తిని ప్రతిష్ఠలను పెంచుకోవడానికి "చిన్నపాకుర్వక"(నేటి కొండవీర్ జిల్లా లోని చిన్న పాకుర్) అనే గొప్ప అగ్రహారానికి చెందిన వివిధ గోత్రములకు చెందిన మరియు వేదాలను పఠించే 157 బ్రాహ్మణులకు ఈ ఊరిలో సభ్యతతో విరమించిన భూమికి దేశాదిపతియైన రాజు యొక్క ప్రజా అధికారులచే నిర్వహించబడుతు ధానం చేశారు.
 
===వేంగి చాలుక్యులు===
 
జయసింహుని కాలంలో చైనా బౌద్ద యాత్రికుడైన "హ్యూయాన్ త్సాంగ్" వేంగి మరియు కొల్లేరు ప్రాంతంలో పర్యటించాడు. అప్పుడు కొల్లేరు ప్రాంతాన్ని సందర్శించి , జయసింహుడు క్రీ.శ.633-663 అనగా 30 ఏండ్లు వేంగీ రాజధానిగా పరిపాలించాడని, ఆయన నౌకయుద్ధంలో ఆరితేరినవాడని చెప్పియున్నాడు.