శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
fixed typo
పంక్తి 36:
}}
 
===వివిధ సామ్రాజ్యాల పరిపాలనలో దేవాలయం===
==శాలంకాయనులు==
 
పంక్తి 63:
కాబట్టి ఈ కాలంలో ఒరిస్సాకు చెందిన అనియంక్క భీముడు ఈ ప్రాంతాన్ని పాలించాడని తెలుస్తుంది. ఎమైనప్పటికి గోకర్ణపురం శివాలయం లోని శిలాశాసనం లో పేరు స్పష్టముగా లేనందు వల్ల ఏ రాజు గోకర్ణపురం శివాలయం కట్టించాడో కచ్చితంగా చెప్పడం కష్టం.
 
===లంగుల్య గజపతిరాజు(లంగుల్య నరసింహదేవ)===
 
1886 వ సంవత్సరంలో ఆనాటి బెంగాల్ కలక్టర్ Sir William Wilson Hunter తాను రచించిన The Imperial Gazetteer of India, volume 8 Edition:2 (1886) అనే పుస్తకంలో ఈ రకముగా రచించాడు.