"వెంట్రప్రగడ" కూర్పుల మధ్య తేడాలు

==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
*[[వెంట్రప్రగడ అప్పారావు]], సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నరు.
*[[కాట్రగడ్డ అరుణా మిల్లర్]].
ఈ గ్రామములో జన్మించిన శ్రీ కాట్రగడ్డ వెంకటరామారావు, మనదేశంలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించి ఉన్నత చదువులకోసం 1960లొ అమెరికా దేశం వెళ్ళినారు. చదువుల అనంతరం వీరు విజయవాడకు చెందిన వెనిగళ్ళ హేమలతను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడినారు. ఈ దంపతుల కుమార్తె శ్రీమతి కాట్రగడ్డ అరుణా మిల్లర్, అమెరికా వ్యక్తినే వివాహం చేసుకున్నాగానీ, మన తెలుగు సంప్రదాయాలనూ, భారతదేశాన్నీ మరచిపోలేదు. ఈమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా, అమెరికా దేశ రాజకీయాలలో చురుకుగా పాల్గొనుచుంటున్నది. 2010లో అమెరికా దేశంలో నిర్వహించిన ఎన్నికలలో ఈమె, మేరీల్యాండ్ రాష్ట్రంలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున, డెలిగేట్ గా పోటీ చేసి, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులపై విజయం సాధించింది. అమెరికా దేశంలో డెలిగేట్స్ అనగా, రాష్ట్ర శాసన సభ్యులని అర్ధం.మొదటిసారి గెలిచిన తరువాత ఈమె, తన రాష్ట్ర గవర్నరుగారిని హైదరాబాదుకు తీసికొని వచ్చి, మన దేశంతో, పలు వ్యాపార విభాగాలలో, అరవై మిలియను డాలర్ల వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలను కుదిర్చారు. వీరు 2014లో రెండవసారి గూడా డెలిగేట్ గా ఎన్నికై, అమెరికా లోని ఒక చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు తేగలిగినారు.200 సంవత్సరాల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో, 2016 అమెరికా ఎన్నికలలో, మొదటిసారిగా ఆ దేశాధ్యక్ష పదవికి పోటీ చేయుచున్న మొదటి మహిళ శ్రీమతి హిల్లరీ క్లింటన్ ప్రచారం చేసుకొంటున్న బృందంలోని, మౌంట్ గోరీ కౌంటీలోని 15వ డిస్ట్రిక్ట్ డెలిగేట్ (అంటే మన శాసనసభ్యురాలిగా) అయిన మన తెలుగు మహిళ అరుణ, ఆరు గజాల చీర కట్టుకుని, ఎర్రని బొట్టు పెట్టుకుని, అందరినీ ఆకట్టుకొనుచున్నది. ఈమె ప్రస్తుతం, మేరీల్యాండ్ రాష్ట్ర హౌస్ ఆఫ్ డెలిగేట్స్ కు ప్రాతినిధ్యం వహించుచున్నది. [6]
*[[అప్పికట్ల జోసఫ్]] స్వాతంత్య్ర సమర యోధుడు
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2027687" నుండి వెలికితీశారు