ఉషశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉషశ్రీ''' అసలు పేరు పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు. ఈయన [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[కాకరపర్రు]] అగ్రహారం లొ 1928(ప్రభవ తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 (పాల్గుణ మాసం కృష్ణ బహుళ త్రయోదశి)జన్మించారు. తండ్రి పురాణపండ రామూర్తి. తండ్రి [[ఆయుర్వేదము|ఆయుర్వేద]] వైద్యుడు, జాతీయోద్యమ సమయంలొ [[కాకినాడ]]లొలో [[కాంగ్రెస్]] పార్టి కిపార్టీకి ప్రతినిధిగా పనిచేశాడు. ఆ తరువాత పురాణపండ రామూర్తి ఉభయ గోదావరి జిల్లాలొ అనేక వేదికల మీద [[రామాయణం]], [[మహాభారతం]] [[మహాభాగవతం]] ప్రవచనం చేశాడు.
"https://te.wikipedia.org/wiki/ఉషశ్రీ" నుండి వెలికితీశారు