పత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భాష్ప → బాష్ప (2), ఉన్నవి. → ఉన్నాయి., ) → ) (8) using AWB
+తొగరు చెట్టు లింకు
పంక్తి 1:
[[దస్త్రం:Leaf_1_web.jpg|thumb|right|200px|[[ఈనె]]ల వ్యాపనం స్పష్టంగా ఉన్న [[రావి]] ఆకు.]]
'''పత్రాలు''' లేదా '''ఆకులు''' ([[ఆంగ్లం]]: '''Leaves''') వృక్ష [[కాండం]] మీద బహిర్గతంగా కణుపుల దగ్గర అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు. ఇవి సాధారణంగా బల్లపరుపుగా, [[ఆకుపచ్చ]]గా ఉండి పరిమిత వృద్ధి కలిగి కాండాగ్రం వరకు అగ్రాభిసారంగా ఏర్పడతాయి. ఆకులు [[కిరణజన్యసంయోగక్రియ|కిరణజన్య సంయోగక్రియ]] ద్వారా ఆహారాన్ని తయారుచేస్తాయి. కొన్ని రకాల ఆకుల్ని మనం [[ఆకు కూరలు]]గా తింటాము.
 
== పత్రం భాగాలు ==
పంక్తి 52:
 
==లఘు, మిశ్రమ, విభిన్న పత్రాలు==
[[జామ]], [[తొగరు చెట్టు|తొగరు]], రావిఆకు[[రావి చెట్టు|రావి]]<nowiki/>ఆకు లందువలె కొన్ని ఆకులకొకఆకుల పత్రమేకలదుకొక పత్రమే కలదు. అట్లున్నయెడల లఘుపత్రమందుములఘుపత్ర మందుము. చిక్కుడాకులోవలె[[చిక్కుడు|చిక్కుడా]]<nowiki/>కులోవలె కొన్ని కలిసియున్న యెడల నది మిశ్రమ పత్రము. ఒకటి మిశ్రమపత్రమో, కొమ్మయో నిర్ధారణ చేయుటకు అది ఏ ఆకు కణుపు సందులో నైన పెరుగుచున్నదో, దాని మీదనున్న ఆకుల కణుపు సందులలో మొగ్గలేమైనా గలవూ చూడవలెను. తుమ్మాకును తురాయి ఆకును మిశ్రమ పత్రములేకాని తురాయి తుమ్మ ఆకులలో పెద్దాకు రెండుసారులు విభజితమైయున్నది. కావున వీనిని ద్విభిన్న పత్రమందుము. ఇట్లే మూడుసారులు విభజితమై యున్నయెడల త్రిభిన్న మనియు, ఇంక నెక్కువసారులు విభజించియున్న యెడల బహుభిన్నపత్రమనియు నందుము. మిశ్రమ పత్రములందున్న చిన్నచిన్న ఆకులను చిట్టి ఆకులందుము. వేపాకులో చిట్టి ఆకులు జతలు జతలుగా ఉండి చివరన ఒకటి కలదు, ఆకుల సంఖ్య బేసి. తురాయి ఆకులో అన్నియు జతలు జతలు గానేయున్నవి, ఆకుల సంఖ్య సరి. కావున తురాయి ఆకును సమభిన్నపత్రమనియు, వేపాకును విషమభిన్నపత్రమనియు చెప్పుదుము. వేపాకు, చింతాకు, తురాయి ఆకులలో చిట్టి ఆకులు మధ్యనున్న కాడకు రెండు ప్రక్కల పక్షి రెక్కల మీదనున్న ఈకలవలె ఉండుటచే ఆ ఆకును పక్షివైఖరిగ ఉన్నదందుము. బూరుగాకు కుక్కవాయింటాకును మిశ్రమపత్రములే కాని ఇట్లు లేవు. మన చేతి వేళ్లు తెరచినప్పుడు ఎట్లుండునో అట్లు చిట్టి ఆకులన్నియు ఉన్నవి, లేదా ఇంచుమించు తాటి ఆకులలో చీలికలున్నట్లు ఉన్నాయి. కావున నిది తాళపత్ర వైఖరి నున్నదందుము.
 
== పత్ర విన్యాసం ==
"https://te.wikipedia.org/wiki/పత్రము" నుండి వెలికితీశారు