పూనూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామము మండలము లోనే పెద్ద గ్రామము.
#2013 జూలైలో[[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ బోయపాటి సాంబశివరావు, సర్పంచిగా[[సర్పంచి]]గా ఎన్నికైనారు. [3]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
గ్రామంలో 14వ శతాబ్దంనాటి త్రిపురాంతకస్వామి, వీరభద్రస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలు ఉన్నాయి. 2-5-1998న ప్రారంభించబడిన శ్రీ రామకృష్ణ ధ్యానమందిరము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఇది చెరువు మధ్య ఉన్న చిన్న దీవిలో నిర్మించబడి [[కన్యాకుమారి]]లోని వివేకానంద రాక్ మెమోరియల్ ను గుర్తుకు తెస్తుంది.
"https://te.wikipedia.org/wiki/పూనూరు" నుండి వెలికితీశారు