దొండ కాయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| binomial_authority = ([[కరోలస్ లిన్నయస్|L.]]) జే. వాయిట్
}}
'''దొండ''' (లేదా తొండ, డొండ) పొదగా పెరిగే తీగపైరు. కాయలు గుండ్రంగా రెండు, రెండున్నర అంగుళాల పొడవున ఉంటాయి. పచ్చికాయలు కూరగా వండుకుంటారు. కొన్ని ప్రాంతాలలో లేత ఆకులను కూడా కూర దిన్సుగాదినుసుగా ఉపయోగిస్తారు. ఇది సంవత్సరము పొడవునా కాయలు కాయు కూరగాయ తీగ. దీని సాధారణముగా పందిరిఎక్కించి సాగు చేస్తారు. పచ్చికాయలను ఉట్టిగానే తింటారు కూడా, లేదా కూర చేసుకోని తింటరు.
 
*[[తమిళము]] కోవై
* [[కన్నడము]] దొండె
*[[మళయాలము]] కోవల్‌
*[[ఓఢ్రము]] తురడా
*[[హిందీ]] బింట్‌
* [[సంస్కృతము]] రక్తఫలా
 
==రకములు==
"https://te.wikipedia.org/wiki/దొండ_కాయ" నుండి వెలికితీశారు