నాగులవరం (మాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
==గ్రామపంచాయతీ==
#ఈ గ్రామానికి చెందిన శ్రీమతి దేవర సాలమ్మ 2001 లో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. పదవీకాలం పూర్తికాగానే ఉపాధికోసం వ్యవసాయ పనులు చేసుకుంటూ కూలికి వెళ్తున్నారు. సర్పంచిగా పనిచేసినా ఏమీ సంపాదించుకోలేదనీ, డబ్బు సంపాదనకంటే నీతిగా బ్రతకడం సంతృప్తి నిచ్చిందట ఈమెకు. [3]
#2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గన్నెబోయిన సైదమ్మ, సర్పంచిగా[[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఈమె, 2014, జూలై-23న మండల పరిషత్తు కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో, మండల సర్పంచిల సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 2013 జూలైలో, ఎన్నికలలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, రెండున్నర సంవత్సరాల అనంతరం శ్రీమతి గన్నెబోయిన సైదమ్మ లింగరాజు పదవికి రాజీనామా చేయగా, నాగులవరం గ్రామ పంచాయతీలోని శివారు గ్రామమయిన సుబ్బారెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీమతి పెరుమాళ్ళ పాళెంకమ్మ, 2016,ఏప్రిల్-7వ తేదీనాడు నాగులవరం గ్రామ పంచాయతీ సర్పంచిగా[[సర్పంచి]]గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. [4],[6]&[7]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
నాగులవరం గ్రామ పంచాయతీ పరిధిలోని చెంచుకాలనిలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి శ్రీ గోపయ్యస్వామివార్ల సమేత సంతాన బాలనాగేంద్రస్వామివారి ఆలయంలో, 16వ తిరునాళ్ళు, 2014,మార్చ్-28న, నిర్వహించెదరు. [5]
"https://te.wikipedia.org/wiki/నాగులవరం_(మాచర్ల)" నుండి వెలికితీశారు