ఆరాధ్యుల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
== రంగస్థల ప్రస్థానం ==
వెంకటేశ్వరరావు 1966 సంవత్సరంలో పాఠశాల వార్షికోత్సవ సందర్భమున [[శ్రీకృష్ణ రాయబారం (నాటకం)|శ్రీకృష్ణరాయబారం]] నాటకంలో కృష్ణ పాత్ర ధరించారు. తన తండ్రిగారైన తండ్రి గారైన [[ఏ.వి.సుబ్బారావు]] స్థాపించిన శ్రీ పూర్ణశ్రీ నాట్యమండలిని 1980లో స్వీకరించి, తెరలు, లైటింగ్, డ్రెస్, స్వంతంగా ఏర్పాటు చేసుకొని దాదాపు 3 వేల నాటకాలు ప్రదర్శించారు.
 
అమెరికాలోని అట్లాంటా, న్యాష్ విల్లీ, డేటాన్, కొలంబస్, సెయింట్ లూయిస్, డెట్రాయిట్, హ్యుస్టన్, లాస్ ఎంజెల్స్, శ్యాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, వాంట్స్ విల్లీ, పిట్స్ బర్గ్, డల్లాస్, ఫీనిక్స్ శాండియాగో, న్యూజర్సీ, న్యూయార్క్ మొదలైన 20 రాష్ట్రాలలో పర్యటించి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలు నటించారు.
 
=== నటించిన నాటకాలు - పాత్రలు ===