పుష్పగిరి ఆలయ సముదాయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
→‎వాతావరణము: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 48:
 
== వాతావరణము ==
పుష్పగిరి ఉష్ణోగ్రతలు కడపజిల్లాలోని సాధారణ ఉష్ణోగ్రతలనే పోలి ఉంటాయి.ఉంటుంది ఎండాకాలములో వేడి ఎక్కువగా ఉండి [[పెన్నానది]] లోని నీరు కూడా అడుగంటి కొన్ని నీటి గుంటలలో మాత్రమే ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రత ఎండాకాలములో 37°C నుండి 45°C మధ్యలో ఉంటుంది. సాధారణముగా ఎండాకాలము మార్చి నెల నుండి జూలై నెల వరకూ ఉంటుంది.<ref>{{Cite web|title = Current weather in kadapa: Weekly forecast for kadapa, andhra pradesh|url = http://www.skymetweather.com/forecast/weather/india/andhra%20pradesh/kadapa/kadapa|website = www.skymetweather.com|accessdate = 2015-04-28}}</ref><ref>{{Cite web|title = Weather in Kadapa, India {{!}} 14 day weather outlook of Kadapa|url = http://www.worldweatheronline.com/Kadapa-weather/Andhra-Pradesh/IN.aspx|website = www.worldweatheronline.com|accessdate = 2015-04-28}}</ref><ref>{{Cite web|title = KADAPA Weather, Temperature, Best Season, Kadapa Weather Forecast, Climate|url = http://www.mustseeindia.com/Kadapa-weather|website = www.mustseeindia.com|accessdate = 2015-04-28}}</ref>
 
[[జూన్]], [[జూలై]] మాసాలలో [[ఋతుపవనాలు]] మొదలైన తరువాత ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పడతాయి. సాధారణ వర్షాలతో పాటు చుట్టూ కొండలు ఉండటం వల్ల వాయుగుండాల వల్ల వచ్చే వర్షాలతో నది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఉష్ణోగ్రతలు చాలా మటుకు తగ్గి వాతావరణము ఆహ్లాదముగా ఉంటుంది. [[డిసెంబర్]] నెల మామూలుగా మిగిలిన అన్ని నెలల కన్నా చల్లని నెల. సాధారణ ఉష్ణోగ్రతలు 17°C నుండి 23°C వరకు ఉండి, ఆలయాలను దర్శించడానికి వచ్చే యాత్రికులకు అనుకూలముగా ఉంటుంది. <ref name="www1.ncdc.noaa.gov">{{Cite web|title = Climate-Watch, October 2001 |url = http://www1.ncdc.noaa.gov/pub/data/extremeevents/specialreports/Climate-Watch-October-2001.pdf|website = www1.ncdc.noaa.gov|accessdate = 2015-04-28}}</ref>.<ref name="www1.ncdc.noaa.gov"/><ref>{{Cite web|title = Weather in Kadapa, India {{!}} 14 day weather outlook of Kadapa|url = http://www.worldweatheronline.com/Kadapa-weather/Andhra-Pradesh/IN.aspx|website = www.worldweatheronline.com|accessdate = 2015-04-28}}</ref> <ref>{{Cite web|title = KADAPA Weather, Temperature, Best Season, Kadapa Weather Forecast, Climate|url = http://www.mustseeindia.com/Kadapa-weather|website = www.mustseeindia.com|accessdate = 2015-04-28}}</ref>