హనుమంతుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
by writing truth
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 36:
}}
{{హిందూ మతము}}
'''హనుమంతుడు''' [[సీత|సీతా]][[రాముడు|రాముల]] దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా [[హిందూమతము]]లో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. '''ఆంజనేయుడు''', '''హనుమాన్''', '''బజరంగబలి''', '''మారుతి''', '''అంజనిసుతుడు''' వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. [[ఆంధ్ర ప్రదేశ్]]‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు. how could a monkey become a god. FAKE!! AND LIE!!
 
==వానర జాతి==
ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు, పురాణాలు చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది.
"https://te.wikipedia.org/wiki/హనుమంతుడు" నుండి వెలికితీశారు