"యలవర్రు" కూర్పుల మధ్య తేడాలు

5 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, శిధిలా → శిథిలా, విద్యార్దు → విద్యార్థు, using AWB)
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామ పంచాయతీ ఏర్పడి 17 నవంబరు 2013 నాటికి 82 సంవత్సరములు నిండి 83 సంవత్సరములు వచ్చినవి.
#ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి గరికపాటిదానమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం:- ఈ పురాతన అలయం శిథిలావస్థకు చేరడంతో, పునర్నిర్మాణం చేపట్టినారు. దాతలు, గ్రామస్థులు 10.5 లక్షల రూపాయలు అందజేయగా, దేవాదాయశాఖ 21 లక్షల రూపాయలు మంజూరుచేసినది. [3]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028408" నుండి వెలికితీశారు