కంభంపాడు (మాచర్ల మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
#ఈ పాఠశాలలో విద్యార్ధులకు విద్యాబోధన నల్లబల్లల మీదగాక, దృశ్య శ్రవణ విధానంలో, డిజిటల్ తెరలపై ఆకట్టుకునేలాగా, పలు దృశ్యాలను చూపుచూ పాఠాలపై ఆసక్తిని పెంచేలాగా కార్పొరేటు తరహాలో చేస్తున్నారు. ఈ రకంగా నూతనంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన స్మార్ట్ తరగతులు, విద్యార్ధులలో నూతనోత్సాహాన్ని పెంపొందించుచున్నవి. [5]
#ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ ఫోటీలలో, ఈ పాఠశాలకు చెందిన పల్లెపు శ్రీనివాస్ మరియు బూడిద అనిల్ అను విద్యార్ధులు అండర్-17 విభాగంలో స్వర్ణపతకాలు సాధించినారు. ఈ పాఠశాలకే చెందిన పాత వెంకటబాలాజీ అను విద్యార్ధి అండర్-14 విభాగంలో రజత పతకాన్ని గెల్చుకున్నాడు. త్వరలో ఢిల్లీలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలకు, ఈ ముగ్గురు విద్యార్ధులతోపాటు ఈ పాఠశాలకే చెందిన మరియొక ముగ్గురు విద్యార్ధులు పాల్గొనుటకు అర్హత సాధించినారు. [6]
#ఈ పాఠశాలలో 2016,నవంబరు-26న మాజీ రాష్త్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం ఆవిష్కరించినారు. [7]
 
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===