"వీరాపురం (పిడుగురాళ్ల మండలం)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎గ్రామ విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ప్రధమ → ప్రథమ, చినారు → చారు (6) using AWB)
}}
'''వీరాపురం''', [[గుంటూరు జిల్లా]], [[పిడుగురాళ్ల]] మండలానికి చెందిన గ్రామము .పిన్ కోడ్ నం.522 413., ఎస్.టి.డి.కోడ్ = 08649.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
కొమ్ము చంద్రశేఖర్:-ఈ గ్రామానికి చెందిన శ్రీ కొమ్ము ఏసు, చారమ్మ దంపతులు ఒక నిరుపేద కుటుంబానికి చెందినవారు. రోజూ కూలీ పనులకు వెళితేగానీ కుటుంబం గడవదు. వీరు తమ కుమారుడు చంద్రశేఖర్ ను బ్రాహ్మణపల్లి గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు కష్టపడి చదివించారు. ఇతడు చిన్నప్పటినుండి చదువులోనూ, క్రీడలలోనూ రాణించుచున్నాదు. ఇతడు ఆరవ తరగతి నుండియే సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణ తీసికొనడం ప్రారంభించి అందులో తన ప్రతిభను ప్రదర్శించుచున్నాడు. ఇతడు 2011-12 వ సంవత్సరంలో అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో అండర్-14 జట్టు తరపున పాల్గొని బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 2012-13 లో రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడాపోటీలలో గుంటూరు జిల్లా జట్టుకి కెప్టెనుగా వ్యవహరించి, జట్టు బంగారు పతకం సాధించడంలో కీలకపాత్ర వహించాడు. అదే సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఇండోరులో జరిగిన జాతీయస్థాయి పాఠశాలల పోటీలలో, ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొని, బంగారు పతకం సాధించాడు. ఇతడు 2013 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. 2014.అక్టోబరు-12 నుండి 16 వరకు, రాజస్థానులోని "పాలీ" లో జరిగిన జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొని ఉత్తమ ప్రతిభ ప్రదర్శించాడు. ఈ పోటీలలో ఇతని ప్రదర్శనకు మెచ్చి ఇతనిని 2015లో ఆష్ట్రేలియాలో జరిగే ఇంటర్నేషనల్ స్కూల్ గేంస్ ఛాంపియును షిప్పు పోటీలలో భారత జట్టులో పాల్గొనటానికి అవకాశం కల్పించారు. ఈ అంతర్జాతీయ పోటీలలో రాణించేందుకుగాను, ఇతడు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాలులో జరిగే శిక్షణ తరగతులకు వెళ్ళేందుకు సిద్ధమగుచున్నాడు. ఈ విధంగా ఇతడు ప్రతిభకు పేదరికం అడ్డం కాదని నిరూపించాడు.<ref>ఈనాడు గుంటూరు రూరల్; 2014;అక్టోబరు-21, 9వపేజీ.</ref>
 
శ్రీ పర్వతనేని రామారావు:- శ్రీ పర్వతనేని రామారావు:- ఈ గ్రామానికి ఎందిన వీరు ఒక రైతు. వీరు లక్షల రూపాయల తన స్వంత నిధులతో గ్రామాభివృద్ధికి తన శాయశక్తులా పాటుపడుచున్నారు. <ref>ఈనాడు గుంటూరు రూరల్; 2016;నవంబరు-27, 8వపేజీ.</ref>
 
==మూలాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028414" నుండి వెలికితీశారు