"సజ్జావారిపాలెం" కూర్పుల మధ్య తేడాలు

చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, క్రిష్ణ → కృష్ణ, కు → కు , చినారు → చారు, చి using AWB)
#వీరి పేరు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయినది. కొబ్బరి చిప్పలు, వ్యర్ధాలతో సుమారు 300 పైగా కళాఖండాలు రూపొందించి, ఆరు ప్రపంచ రికార్డులు, ఐదు జాతీయ రికార్దులు, నాలుగు పురస్కారాలు స్వంతం చేసుకున్న నేపథ్యంలో వీరికి ఈ ఘనత దక్కినది. [8]
#వీరిని ఫ్రైడ్ ఇండియా అను సంస్థ వారు '''కళా శిరోమణి ''' పురస్కారానికి ఎంపిక చేసారు. ఈ మేరకు అ సంస్థ అధ్యక్షులు శ్రీ బి.వి.పట్టాభిరాం, 2016, జనవరి-23వ తేదీనాడు, విజయవాడలోని ఐ.ఎం.యే.ఫంక్షన్ హాలులో వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. కొబ్బరి చిప్పలతో వివిధ కళాఖండాలు తయరు చేసినందుకు వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. [9]
*#కొబ్బరిచిప్పలపై కళాఖండాలు రూపొందించినందుకు, వీరు తాజాగా అసిస్ట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ ఆర్. రాజేంద్రన్ పంపిన రికార్డును, ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకుడు మరియు హిందూపురం శాసనసభ్యులు అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ, వీరికి, 2016, మార్చ్-29న తెనాలిలో అందజేసినారు. [10]
#కొబ్బరిచిప్పలపై కళాఖండాలు రూపొందించినందుకు, వీరు యు ఆర్ ఎఫ్ వరల్డ్ ఐకాన్ రికార్డ్స్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్ష్లులు శ్రీ సిద్ధార్ధ ఘోష్ పంపించిన ధ్రువపత్రాన్ని, వీరు 2016,నవంబరు-26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ చినరాజప్ప చేతులమీదుగా అందుకున్నారు. [11]
 
==గ్రామ విశేషాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028415" నుండి వెలికితీశారు