"తూర్పు గంగవరం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
==గ్రామ చరిత్ర ==
ఈ గ్రామము తాళ్ళూరు మండలంలోని అతి పెద్ద దాదాపు మండలంలోనె గ్రామాలన్నింటికి కూడా కేంద్రముగా ఉంది. ఇది రెవెన్యూ గ్రామజము కాదు కాబట్టి రెవెన్యూ రికార్డులలో ఎక్కడా ఈ గ్రామము పేరు ఉండదు. కాని జనాభా సంఖ్యలో గాని, వ్యాపారపరంగాగాని చాలా కీలకమైనది. ఇంతకు పూర్వము తూర్పు గంగవరం గ్రామ పంచాయితీలో [[నాగంభొట్లపాలెం]], [[రామభద్రాపురం]], [[సోమవరప్పాడు]] మరియు [[మాధవరం]] అను మరి నాల్గు గ్రామములుకూడా కలిసి ఉండి పాత [[నెల్లూరు]] జిల్లాలోని [[దర్శి]] తాలూకా, [[పొతకమూరు]] ఫిర్కాలో, దర్శి అసెంబ్లీ, ఒంగోలు పార్లమంట్ నియోజకవర్గములో ఉండేది. తదుపరి ఈ పంచాయితీలోని మాధవరం, రామభద్రాపురం మరియు [[నాగంభొట్లపాలెం]] గ్రామాలు విడిపోయి ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పడ్డాయి. అయితే, ప్రస్తుతం ఈ పంచాయితీలోని సోమవరప్పాడు రెవెన్యూ గ్రామమయినందువలన ప్రత్యేక ప్రతిపత్తి కలిగి వుండి, తూర్పు గంగవరం గ్రామంతో కలిసి వున్నప్పటికీ అద్దంకి అసంబ్లీ మరియు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలలో ఉంది. ప్రస్తుతము ఈపంచాయితీ మొత్తం దర్శి అసెంబ్లీ మరియు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గములోను చేర్చబడింది.
ఈ గ్రామ పరిసర గ్రామాలన్నీ ఒకప్పుడు కరవు ప్రాంతాలుగా అతి దీనస్థితిలో వుండి, ప్రస్తుతం జిల్లాలోనే కరువులేని ప్రాంతముగా అభివృద్ధి చెందినది. [[నాగార్జున సాగర్ కాలువ]]. బోరుబావులు మరియు నేల బావుల సహాయముతో, ఎల్లప్పుడు పచ్చటి పైరులతో ఈ ప్రాంతం కళ కళ లాడుతుంటుంది. రాజకీయంగాకూడా చాలా కీలక గ్రామముగా తన ప్రతిపత్తిని కాపాడుకొనుచున్నది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
===ప్రభుత్వ పాఠశాలలు===
#శ్రీ గోపిశెట్టి మల్లయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఇక్కడ కీ.శే. శ్రీ పోగుల రామబ్రహ్మంగారి కృషి, రామభద్రాపురవాసులు కీ.శే. గోపిశెట్టి మల్లయ్యకుమారుల దాతృత్వముతో 1962లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభించబడింది. కీ.శే. శ్రీ గోనుగుంట శ్రీరాములుగారి ధర్మమువలన దాదాపు 7 ఎకరముల సువిశాలమైన ఆటస్థలము సమకూరినది.
#Pragathi School.
#Some Private Degree Colleges were also present.
==గ్రామంలో మౌలిక వసతులు==
 
శుద్ధజల కేంద్రం:- ఈ గ్రామములో 4 లక్షల రూపాయల వ్యయంతో, ఎన్.టి.ఆర్.సుజల స్రవంతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని, 2016,నవంబరు-26న ప్రారంభించినారు. [1]
ప్రకాశంజిల్లాలో ప్రసిద్ధిగాంచిన "గుంటి గంగ" లోని గంగాభవాని ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, ఈ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామంలో జరుగుతుంది.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ గంగా భవావీ అమ్మవారి ఆలయం:- ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం, తూర్పుగంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని '''గుంటిగంగ ''' లో ఉన్నది.
ప్రకాశంజిల్లాలో ప్రసిద్ధిగాంచిన "గుంటి గంగ" లోని గంగాభవాని ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, తూర్పుగంగవరం గ్రామ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామంలో జరుగుతుంది. [1]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు ప్రకాశం; 2016,నవంబరు-27; 6వపేజీ.
 
{{తాళ్ళూరు మండలంలోని గ్రామాలు}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028424" నుండి వెలికితీశారు