తూర్పు గంగవరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా భవావీ అమ్మవారి ఆలయం:- ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం, తూర్పుగంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని '''గుంటిగంగ ''' లో ఉన్నది. ===
ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం, తూర్పుగంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని '''గుంటిగంగ ''' లో ఉన్నది. ఈ ఆలయ ఆవరణలో ఒక కోనేరు ఉంది. సమీపంలోని కొండ నుండి వచ్చేనీటితో ఈ కోనేరు ఎప్పుడూ నిండుకుండలాగా ఉంటుంది. ఈ కోనేటి నీరు, కర్నూలు జిల్లా మహానందిలోని కోనేటినీటిలాగా ఉంటుందని ప్రశస్తి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు, పిల్లలూ ఈ కోనేరు చెంత కూర్చుని సేదతీరుతారు. ఇక్కడి నీరే తూములద్వారా సమీపంలోని గంగ వాగుకు వెళుతుంది. ఆ నీటితోనే భక్తులు స్నానమాచరించి, పొంగళ్ళు వండి, పూజాదికాలు నిర్వహించెదరు. ఈ వాగు ఆధారంగా పలు సాగునీటి పథకాలు ఆధారపడి ఉన్నాయి. అలాంటి ఈ కోనేరు వంద సంవత్సరాల తరువాత ఇప్పుడు మొదటిసారిగా ఎండిపోయింది. అందువలన, తూములనుండి నీరు వచ్చే పరిస్థితి లేక, వాగు, దానిపై ఆధారపడిన సాగునీటి పథకాలు, వట్టిపోయినవి. ఏటికేడు ఎండలు పెరగటం, వర్షపాతం తగ్గడం వలన, ఈ పరిస్థితి తలెత్తినదని గ్రామస్థులు వాపోతున్నారు. [1]
ఈ ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, తూర్పుగంగవరం గ్రామ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామంలో జరుగుతుంది. [1]
ఈ ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, తూర్పుగంగవరం గ్రామ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామంలో జరుగుతుంది. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/తూర్పు_గంగవరం" నుండి వెలికితీశారు