"మాట్లి" కూర్పుల మధ్య తేడాలు

14 bytes added ,  4 సంవత్సరాల క్రితం
ఆదిశక్తి ప్రతిరూపం అయిన అమ్మవారు శ్రీ చౌడేశ్వరీదేవి జయంతి ఉత్సవాలు, మట్లి గ్రామంలోని ఈ ఆలయంలో, 2014, జూలై-26, శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ఉదయం నుండియే అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పరిసర ప్రాంతాలనుండి భక్తులు గూడా విచ్చేసారు. [1]
===శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
మట్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డపల్లె గ్రామములో వెలసిన ఈ ఆలయంలో 2016,నవంబరు-26వతేదీ శనివారంనాడు, నూతన విగ్రహప్రతిష్ఠా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ ఆంజనేయస్వామి మరియు నాగదేవత విగ్రహాలను గూడా ప్రతిష్ఠించినారు. ఈ వేడుకలో భాగంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించినారు. విచ్చేసిన భక్తులకు తిరుమల లడ్డూలను ప్రసాదంగా అందించినారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించినారు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028460" నుండి వెలికితీశారు