"గుండ్లూరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2) using AWB)
'''గుండ్లూరు''', [[వైఎస్ఆర్ జిల్లా]], [[రాజంపేట]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 516 150., ఎస్.టి.డి.కోడ్ నం. 08565.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
ఈ గ్రామంలో పసరికలకు (జాండీస్) మూలికా వైద్యం చేస్తారు. ఎంతో దూరం నుంచి వచ్చి మందు తీసుకెళుతుంటారు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ వైద్యం గుండ్లూరు మందుగా ప్రసిద్ధి చెందినది. చాలా ముదురు జబ్బును కూడా ఈ మందు నయం చేస్తుందని ప్రజల నమ్మకం.
 
{{Infobox Settlement/sandbox|
‎|name = గుండ్లూరు
|footnotes =
}}
==గ్రామ చరిత్ర==
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జూలై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 2,149 - పురుషుల సంఖ్య 1,046 - స్త్రీల సంఖ్య 1,103 - గృహాల సంఖ్య 544;
;
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[1] ఈనాడు కడప; 2014, జూలై-13, 16వ; పేజీ16వపేజీ.
 
{{రాజంపేట మండలంలోని గ్రామాలు}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028467" నుండి వెలికితీశారు