అశ్వ సామర్థ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:కొలత ప్రమాణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
[[File:Horsepower plain.svg|thumb|ఒక ''మెట్రిక్ హార్స్పవర్'' 1 [[సెకను]]లో 1 [[మీటరు]] చొప్పున 75 [[కిలోగ్రాము]]లు ఎత్తేందుకు అవసరం.]]
'''అశ్వశక్తి''' లేదా '''హార్స్‌పవర్''' ('''Horsepower''', '''hp''') అనేది శక్తి యొక్క ఒక కొలత ప్రమాణం. హార్స్‌పవర్ లలో అనేక వివిధ ప్రమాణాలు మరియు రకాలు ఉన్నాయి. నేడు ఉపయోగంలో రెండు సాధారణ నిర్వచనాలు ఉన్నాయి: మెకానికల్ హార్స్పవర్ (లేదా ఇంపీరియల్ హార్స్పవర్), ఇది సుమారు 745.7 [[వాట్|వాట్స్]]; మరియు మెట్రిక్ హార్స్పవర్, ఇది సుమారు 735.5 వాట్స్.
 
[[వర్గం:కొలత ప్రమాణాలు]]
"https://te.wikipedia.org/wiki/అశ్వ_సామర్థ్యం" నుండి వెలికితీశారు