"గుండ్లూరు" కూర్పుల మధ్య తేడాలు

1,882 bytes added ,  4 సంవత్సరాల క్రితం
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం===
శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జూలై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1]
ఈ పురాతన ఆలయం చెయ్యేరు నదీ తీరాన ఉన్నది. ఈ ఆలయం నిర్మించినప్పటి నుండీ, ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఏదో ఒక రోజున, గంగా జలం ఉప్పొంగి, అగస్తేశ్వరస్వామివారి మూల విరాట్టుని అభిషేకించుచున్నది. ఈ గంగా జ్లం ఎక్కడినుండి వచ్చుచున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. కార్తీకమాసంలో బుగ్గ (ఊట) పుట్టి, మూల విరాట్టుని అభిషేకించడం ఇక్కడి విశిష్టతగా స్థానికులు చెప్పుకుంటారు. గత సంవత్సరం ప్రక్కనే ఉన్న చెయ్యేరు నదిలో నీరున్నాగానీ ఆలయంలో బుగ్గ పుట్ట లేదు. ఈ సంవత్సరం 2016,నవంబరు-26వతేదీ, కార్తీకమాసం, శనివారం మద్యాహ్నం, జలం ఉద్భవించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకును పూజలు నిర్వహించినారు. శివుడి మూల విరాట్టుని అభిషేకించిన గంగా జలాన్ని, పూజారులు సేకరించి భక్తులకు పంపిణీ చేసినారు. [2]
===శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం===
శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జూలై-12 శనివారం నాడు, గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాబా విగ్రహానికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పలతో బాబాను అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి తెల్లవారుఝాము నుండియే రాజంపేట చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేకపూజలలో పాల్గొన్నారు. ఆ తరువాత మద్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపినారు. సాయంత్రం స్వామివారికి పల్లకిసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నవి. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028486" నుండి వెలికితీశారు