"గుండ్లూరు" కూర్పుల మధ్య తేడాలు

==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం===
ఈ పురాతన ఆలయం గ్రామములో [[చెయ్యేరు]] నదీ తీరాన ఉన్నది. ఈ ఆలయం నిర్మించినప్పటి నుండీ, ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఏదో ఒక రోజున, గంగా జలం ఉప్పొంగి, అగస్తేశ్వరస్వామివారి మూల విరాట్టుని అభిషేకించుచున్నది. ఈ గంగా జ్లం ఎక్కడినుండి వచ్చుచున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. కార్తీకమాసంలో బుగ్గ (ఊట) పుట్టి, మూల విరాట్టుని అభిషేకించడం ఇక్కడి విశిష్టతగా స్థానికులు చెప్పుకుంటారు. గత సంవత్సరం ప్రక్కనే ఉన్న చెయ్యేరు నదిలో నీరున్నాగానీ ఆలయంలో బుగ్గ పుట్ట లేదు. ఈ సంవత్సరం 2016,నవంబరు-26వతేదీ, కార్తీకమాసం, శనివారం మద్యాహ్నం, జలం ఉద్భవించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకును పూజలు నిర్వహించినారు. శివుడి మూల విరాట్టుని అభిషేకించిన గంగా జలాన్ని, పూజారులు సేకరించి భక్తులకు పంపిణీ చేసినారు. [2]
 
===శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028489" నుండి వెలికితీశారు