"బద్వేలు" కూర్పుల మధ్య తేడాలు

1,515 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , స్థంభ → స్తంభ, బడినది. → బడింది., చినార using AWB)
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
==గ్రామములో రాజకీయాggrtyiopnలు==
 
==గ్రామ జనాభా==
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==చరిత్ర==
మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము.
మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.
==గ్రామ భౌగోళికం==
==దేవాలయాలు==
===సమీప గ్రామాలు===
#శ్రీ దేవీ భూదేవీ సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014,జూన్-4న నూతన విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంకోసం, [[తిరుపతి]] నుండి శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివార్ల విగ్రహాలను తెప్పించారు. [[భద్రాచలం]] నుండి ధ్వజస్తంభం తెప్పించారు. నాలుగు ఎకరాల స్థలంలో,దాతల సహకారంతో, రు. నాలుగు కోట్ల అంచనా వ్యయంతో, ఈ ఆలయాన్ని నిర్మించారు. వినాయకుడు, వరాహస్వామివార్ల ఆలయాలు గూడా నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఆలయం బద్వేలు పట్టణానికి తలమానికం కాగలదని భక్తుల విశ్వాసం. [1]
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
[[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|పొతులూరి వీరబ్రహ్మం స్వాముల]]వారు ఇక్కడకు 20 కి.మీ. దూరమున గల [[బ్రహ్మంగారిమఠం]]లో సమాధి చెందారు.
 
ఈ పట్టణములో ప్రముఖ కవయిత్రి [[మొల్ల]] పేరుమీద '''మొల్ల సాహితీ పీఠం ''' ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో పలు సాహితీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
 
==వ్యవసాయం==
ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి [[వ్యవసాయము]]. [[వరి]], [[కాయగూరలు]] ఎక్కువగా పండిస్తారు. ఊరి వెలుపల గల పెద్ద చెరువు ప్రధాన నీటి వనరు. దీని సాయంతో సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. పెద్దచెరువు [[బ్రహ్మంసాగర్]]కు అనుసంధానమై ఉండటం వలన దాదాపు సంవత్సరం పొడవునా నీటి లభ్యత ఉంటుంది.
 
==రవాణా సౌకర్యాలు==
పట్టణంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి వాహనాగారము ఉంది. ఇక్కడి నుండి రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యము గలదు.
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
==శాసనసభ నియోజకవర్గం==
బి.వి.ఆర్. వ్యవసాయ బి.ఎస్.సి.కళాశాల:- ఈ కళాశాలను 2016,నవంబరు-26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారు ప్రారంభించినారు. కడప జిల్లాలో ఇది తొలి వ్యవసాయ బి.ఎస్.సి.కళాశాల. [2]
*పూర్తి వ్యాసం [[బద్వేలు శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==మండలంలోని గ్రామాలు==
* [[అబ్బూసాహెబ్ పేట]]
* [[అనంతరాజుపురం (లక్ష్మిపాలెం)|అనంతరాజుపురం (లక్ష్మిపాలెం)]]
* [[లక్ష్మీపాలెం]]
 
==గ్రామ జనాభా==
[1] ఈనాడు కడప; 2014,మే-30; 6 వ పేజీ.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు కడప; 2014,మే-30; 6 వ పేజీ6వపేజీ.
[2] ఈనాడు కడప; 2016,నవంబరు-27; 11వపేజీ.
 
{{బద్వేలు మండలంలోని గ్రామాలు}}
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2028494" నుండి వెలికితీశారు