పరవస్తు చిన్నయ సూరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →బాల్యం |
చి →బాల్యం |
||
పంక్తి 4:
== బాల్యం ==
చిన్నయ సూరి [[తమిళనాడు]]లోని [[చెంగల్పట్టు]] జిల్లాలోని [[పెరంబుదూరు]]లో జన్మించాడు. వారిది [[సాతాని వైష్ణవులు
చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువల్లిక్కేని (ట్రిప్లికేన్) లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన [[శ్రీపెరంబుదూరు]]లోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధికారిగా కార్యాలు నిర్వహిస్తూ ఇక్కడే నివసించాడు. ఈయన [[1836]]లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.
|